Skip to content
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నరామ్ చరణ్, ఉపాసన Telugu News

ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నరామ్ చరణ్, ఉపాసన

రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్‌ చేశారు. ఉపాసన బేబీ షవర్ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రేమ, ఆనందం, కుటుంబ స్నేహం నిండిన ఆ క్షణాలు మెమరబుల్ గా నిలిచాయి. బేబీ షవర్ వేడుక కుటుంబం, స్నేహితులు, సన్నిహిత వాతావరణంలో కన్నుల పండగలా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై తమ…

Read more
జోజు జార్జ్ పుట్టినరోజు వేడుకలు “వరవు” ఫస్ట్ లుక్ తో జరుపుకుంటున్నారు Telugu News

జోజు జార్జ్ పుట్టినరోజు వేడుకలు “వరవు” ఫస్ట్ లుక్ తో జరుపుకుంటున్నారు

తన పుట్టినరోజున, షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన వరవు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జోజు జార్జ్ ఆవిష్కరించారు. ఈ చిత్రం మలబార్ ప్రాంతం యొక్క బలాన్ని తీవ్రమైన యాక్షన్-థ్రిల్లర్ అంశాలతో మిళితం చేసింది, ఇందులో జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించారు. సురేష్ గోపితో సహా అనేక మంది తారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరియు పోస్టర్‌ను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. జోజు పగిలిన జీప్ విండ్‌షీల్డ్ ద్వారా తీవ్రంగా చూస్తున్నట్లు పోస్టర్‌లో చూపబడింది, ఇది వరవు ఒక హై-ఆక్టేన్ అనుభవంగా ఉంటుందని సూచిస్తుంది. “గేమ్ ఆఫ్ సర్వైవల్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేయబడిన ఫస్ట్ లుక్, చిత్రం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. మలబార్ ప్రాంతం నేపథ్యంలో సెట్ చేయబడిన…

Read more
‘లవ్ ఓటీపీ’  అందరినీ అలరిస్తుంది.. రాజీవ్ కనకాల Telugu News

‘లవ్ ఓటీపీ’ అందరినీ అలరిస్తుంది.. రాజీవ్ కనకాల

శ్రీమతి. పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించారు. జాన్విక, నాట్య రంగ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ‘లవ్ ఓటీపీ’కి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ఈవెంట్‌లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించాం. ఈ ప్రయాణంలో నన్ను అనీష్, అతని టీం మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇందులో నేను తండ్రి పాత్రను…

Read more
నిర్మాత నుంచి దర్శకుడిగా మారుతున్నా: సెవెన్ హిల్స్ సతీష్ Telugu News

నిర్మాత నుంచి దర్శకుడిగా మారుతున్నా: సెవెన్ హిల్స్ సతీష్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. 3 విజయవంతమైన సినిమాలను నిర్మించి సతీష్.. త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే తన బ్యానర్‌లో ఇంకో రెండు సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్…

Read more
ఎవర్ గ్రీన్ స్టార్… ప్రభాస్ హ్యాపీ బర్త్ డే టు రెబల్ స్టార్ ప్రభాస్ Telugu News

ఎవర్ గ్రీన్ స్టార్… ప్రభాస్ హ్యాపీ బర్త్ డే టు రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ ఫ్యాన్స్ కు దీపావళితో పాటు వచ్చే పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ నెల 23న ఆయన పుట్టిరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్, మూవీ లవర్స్. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నోటెడ్ అకేషన్ గా మారింది. దేశం నలుమూలలా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా ట్రూ పాన్ వరల్డ్ మూవీ అవుతోంది. తన స్టార్…

Read more
హాలీవుడ్ లో జాలీగా సందడి చేసిన మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి!! Telugu News

హాలీవుడ్ లో జాలీగా సందడి చేసిన మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి!!

ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా... హిందీ ఇండస్ట్రీని "బాలీవుడ్", కన్నడ పరిశ్రమను "శాండల్ వుడ్", మలయాళంను "మల్లువుడ్", తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని "కోలీవుడ్"గా పిలుచుకుంటున్నామంటే... దానికి ప్రేరణ "హాలీవుడ్" అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా.... మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే... దానిని "హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు... సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం "ఆస్కార్"ను అందించేది కూడా హాలివుడ్డే. అందుకే "ట్రిపులార్" చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్…

Read more
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్ Telugu News

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్

వెర్సటైల్ హీరో విశాల్‌కి దర్శకత్వ శాఖలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్‌ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ.. ‘దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మగుదం/మకుటం నుంచి…

Read more
3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ Telugu News

3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో…

Read more
ప్రముఖ నటి సమంతకు చెందిన ఎన్జీఓ ప్రత్యూష సపోర్ట్ అధ్వర్యంలో ‘లైట్ ఆఫ్ జాయ్ 2025’ దీపావళి వేడుక Telugu News

ప్రముఖ నటి సమంతకు చెందిన ఎన్జీఓ ప్రత్యూష సపోర్ట్ అధ్వర్యంలో ‘లైట్ ఆఫ్ జాయ్ 2025’ దీపావళి వేడుక

ఈ దీపావళికి, నటి సమంత రూత్ ప్రభు స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ అయిన ప్రత్యూష సపోర్ట్, తన వార్షిక లైట్ ఆఫ్ జాయ్ ఈవెంట్‌ను జరుపుకుంది — హైదరాబాద్ అంతటా వివిధ ఎన్జీఓల నుండి 250 మందికి పైగా అనాథ పిల్లలను ఒకచోట చేర్చిన హృదయపూర్వక దీపావళి సమావేశం ఆనందం మరియు కృతజ్ఞతతో నిండిన సాయంత్రం. సంవత్సరాల క్రితం పేద పిల్లలకు పండుగ సీజన్‌ను ప్రకాశవంతంగా మార్చడానికి ఒక చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రత్యూష సపోర్ట్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక సంప్రదాయాలలో ఒకటిగా మారింది. ఈ సంవత్సరం, NGO యొక్క 11వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ మరియు ఒక దశాబ్ద లక్ష్యాన్ని దాటిన తరువాత, లైట్ ఆఫ్ జాయ్…

Read more