Skip to content

సోలో బాయ్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది : నిర్మాత సతీష్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ నిర్మాతగా జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సోలో బాయ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో చిత్ర నిర్మాత సతీష్ మీడియా వారితో ఇంటర్వ్యూలో పాల్గొని మీడియావారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. సోలో బాయ్ చిత్ర ప్రస్థానం ఎలా మొదలైంది? సోలో బాయ్ చిత్ర హీరో గౌతమ్ కృష్ణ నాకు చాలా మంచి స్నేహితుడు. అతను ఈ…

Read more

*తమ్ముడు” మూవీని ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ వర్ష బొల్లమ్మ

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు చిత్ర క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ. - నేను గతంలో ఎస్వీసీ సంస్థలో "జాను" అనే మూవీలో నటించాను. "తమ్ముడు" కోసం పిలవగానే వచ్చి ఆడిషన్…

Read more

అఖండ 2: తాండవం నుంచి జననిగా హర్షాలీ మల్హోత్రా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. మేకర్స్ ఈరోజు జననిగా హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఆమె సాంప్రదాయ…

Read more

న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సెమినార్‌

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆసియాలో MBBS వివరాలు మరియు మన తెలుగు వాళ్ళకి అక్కడ ఎంబీబీఎస్ అవకాశాలు గురించి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన అతిథిగా అనగాని కమలా దేవి గారు, యూనివర్సిటీ డీన్ డాక్టర్ నజ్రియా ఇమానలీవా హాజరయ్యారు. వారు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో, న్యూ వేవ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ SVS గణేష్ గారు,రీజినల్ డైరెక్టర్ వెంకట రెడ్డి, హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శివ కుమార్ మరియు స్టూడెంట్ కౌన్సిల్ మేనేజర్ డాక్టర్ సునీల్ అండ్ సాయి తేజ అలానే అనేక మంది కన్సల్టెన్సీ మేనేజర్లు, పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ హాజరయ్యారు

Read more

‘కౌలాస్ కోట’ మూవీ పోస్టర్ లాంచ్

తెలుగు తెరపైకి ఆసక్తికరమైన, అద్భుతమైన కథ రాబోతుంది. అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్‌పై, మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సమర్పణలో మాదాల నాగూర్ నిర్మాణంలో, పీఎస్పీ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కౌలాస్ కోట’. ఈ చిత్ర పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ – “డైరెక్టర్ పీఎస్పీ శర్మ గారితో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. రియ‌ల్ కోట ప్రాంగ‌ణంలోనే షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను ఖచ్చితంగా సంపాదించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు. దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ – “స్టోరీ, స్క్రీన్‌ప్లే…

Read more

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం*

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి నాగ్…

Read more

ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే మూవీ “తమ్ముడు” – నిర్మాత దిల్ రాజు

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. "తమ్ముడు" సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. - శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా,…

Read more

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ముఖ్య అతిథిగా “సోలో బాయ్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హ జూలై 4వ తేదీన విడుదల

ఘనంగా "సోలో బాయ్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ - ముఖ్యఅతిథిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్…

Read more

పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

త్వరలో విడుదల కు సిద్ధమవుతున్న "" పోలీస్ వారి హెచ్చరిక "" సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత , తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు....! అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు ....! ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "" చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను , ఈ పాటలో ఉన్న గమ్మత్తు , వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో , ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు , ఈ సినిమా కథ…

Read more