Skip to content
‘దూరదర్శిని’  ట్రైలర్‌ విడుదల Telugu News

‘దూరదర్శిని’ ట్రైలర్‌ విడుదల

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'దూరదర్శిని'. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. దర్శకుడు మాట్లాడుతూ '' అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ…

Read more
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సమావేశం హైదరాబాద్‌లో విజయవంతం Telugu News

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సమావేశం హైదరాబాద్‌లో విజయవంతం

దక్షిణ భారత సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాతల మండళ్లు, గిల్డ్స్ మరియు ఇతర ప్రతినిధి సంస్థలు ఈ సమావేశంలో పాల్గొని పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా నిర్మాణ వ్యయాలు, థియేట్రికల్ ఎగ్జిబిషన్, OTT విండోయింగ్ విధానాలు, వర్క్‌ఫోర్స్ సమన్వయం, ఫిల్మ్ ఫైనాన్సింగ్ స్థిరత్వం, అలాగే దక్షిణ భారత భాషల చిత్ర పరిశ్రమల మధ్య మరింత బలమైన సహకారం అవసరంపై చర్చలు జరిగాయి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో పారదర్శకత, స్థిరత్వం మరియు సమిష్టి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఒక ఏకీకృత మరియు నిర్మాణాత్మక వ్యవస్థను ఏర్పరచడంపై SIFPA తన కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, వివిధ చిత్ర హక్కుల కొనుగోలుదారులు వంటి ఇతర…

Read more
ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు Telugu News

ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు

ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.

Read more
ఎఫ్డిసి చైర్మన్ గా నియామకమైన భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ Telugu News

ఎఫ్డిసి చైర్మన్ గా నియామకమైన భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫునుండి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపిన ప్రెసిడెంట్ మంచు విష్ణు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.

Read more
1.2 మిలియన్ వ్యూస్ ..నాన్ ఇంగ్లీష్ మూవీస్‌లో ట్రెండింగ్ బ్లాక్‌బస్టర్ ‘రాకాస’. Telugu News

1.2 మిలియన్ వ్యూస్ ..నాన్ ఇంగ్లీష్ మూవీస్‌లో ట్రెండింగ్ బ్లాక్‌బస్టర్ ‘రాకాస’.

‘రాకాస’ సినిమాకు థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి ‘రాకాస’ చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఘనతతో ఈ వారం నెట్ ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో 'రాకాస' పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు…

Read more
సూర్య ‘వీరభద్రుడు’ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే14న గ్రాండ్ గా రిలీజ్ Telugu News

సూర్య ‘వీరభద్రుడు’ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మే14న గ్రాండ్ గా రిలీజ్

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది…

Read more
అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్పేస్‌ను డామినేట్ చేస్తూ ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’ Telugu News

అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్పేస్‌ను డామినేట్ చేస్తూ ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’

అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న…

Read more
రణబాలి” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ Telugu News

రణబాలి” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశెస్ చెబుతూ "రణబాలి" మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారు. ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఈ బర్త్ డే గ్లింప్స్ లో చూపించారు. స్టాలియన్ అనే బ్రీడ్ కు…

Read more
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న ఆటిట్యుడ్ స్టార్ చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ Telugu News

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న ఆటిట్యుడ్ స్టార్ చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ ('ఇష్టంగా' ఫేమ్) విలన్‌గా మెప్పించారు. 'బారాబర్ ప్రేమిస్తా' మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో మంచి హిట్ దక్కించుకున్న తరువాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ‘బరాబర్ ప్రేమిస్తా’ అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది…

Read more
“రౌడీ జనార్థన” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ Telugu News

“రౌడీ జనార్థన” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు "రౌడీ జనార్థన" మూవీ మేకర్స్. ఈ బర్త్ డే పోస్టర్ లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్ తో ఉన్న విజయ్ స్టిల్…

Read more