హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
హైదరాబాద్ భోజన ప్రియుల రుచిని మరింత పెంచేందుకు హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. తాజాగా కూకట్ పల్లిలోని జీపీఆర్ మల్టీప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరింగింది. హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, యాంకర్ సుమ కనకాల, గౌతమి చౌదరి, గౌతమ్, విక్రాంత్, రాజేష్, భావన, ఇన్ ఫ్ల్యూయోన్సర్స్, సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొన్నారు. సుమా కనకాల మాట్లాడుతూ.. ఇప్పటికే హియ్య మండి చాలా పాపులర్.. ఇప్పుడు డైనో అనే మరో కాంబినేషన్ తో రావడం బాగుందన్నారు. ఫుడ్ తో పాటు యాంబియెన్స్…
