Skip to content
VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026-“బెస్ట్ వెబ్‌సైట్ ఎడిటర్ అవార్డ్” ఇండస్ట్రీ హిట్ శివ కుమార్ బోయిడాపు. Telugu News

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్ 2026-“బెస్ట్ వెబ్‌సైట్ ఎడిటర్ అవార్డ్” ఇండస్ట్రీ హిట్ శివ కుమార్ బోయిడాపు.

డిజిటల్ యుగం మన జీవన శైలినే మార్చేసింది. ఒకప్పుడు సమాచారం కోసం పేపర్, టీవీపై ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతి చేతిలో స్మార్ట్‌ఫోన్, ప్రతి క్షణం కంటెంట్. సినిమా, టీవీలతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వెబ్‌సైట్లు, పాడ్‌కాస్ట్‌లు ప్రేక్షకులను శాసిస్తున్నాయి. ఈ డిజిటల్ విప్లవం వెనుక లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు, టెక్నీషియన్లు, జర్నలిస్టులు, ఎడిటర్ల శ్రమ ఉంది. వారి సృజనాత్మకతకు, నిబద్ధతకు సరైన గుర్తింపు ఇవ్వాలనే గొప్ప లక్ష్యంతో VB ఎంటర్‌టైన్‌మెంట్స్ "డిజిటల్ మీడియా అవార్డ్స్"కు శ్రీకారం చుట్టింది. ఫిల్మ్ & టీవీ డైరెక్టరీ - 2026లో ప్రతిష్టాత్మక భాగంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు. సాధారణంగా అవార్డులంటే తెరమీద కనిపించే స్టార్లకే పరిమితం. కానీ VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆ సంప్రదాయాన్ని…

Read more
సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి Telugu News

సెన్సార్ పేరుతో మా సినిమా కలను చంపుతున్నారు – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా A సర్టిఫికెట్ ఇచ్చారు - ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని -సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్లే "దీవాన" ప్రీమియర్స్ వేయలేకపోయాం- హీరో హర్షిత్ రెడ్డి యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్…

Read more
ఏఐ యుగంలో కూడా పని చేస్తున్నా – అల్లాణి శ్రీధర్‌ Telugu News

ఏఐ యుగంలో కూడా పని చేస్తున్నా – అల్లాణి శ్రీధర్‌

అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో కొమరంభీమ్ చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నారు ఈయన. ఆయన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్‌ అవార్డ్స్‌ విధివిధానాల కమిటీలో సభ్యునిగా పని చేశాడు. జూన్‌ 24.6.2026 అల్లాణి శ్రీధర్‌ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఆయనకు ఫిలింఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ ధీరజ్‌ అప్పాజీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ బాలిరెడ్డి మాట్లాడుతూ... గోస్వామి తులసిదాస్‌' సినిమా అన్నది మనం మర్చిపోలేని…

Read more
‘ది రెడ్ బ్యాగ్’   సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను –  మంత్రి టీజీ భరత్ Telugu News

‘ది రెడ్ బ్యాగ్’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – మంత్రి టీజీ భరత్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఆదివారం నాడు ‘ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో.. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ .. ‘‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ అద్భుతంగా ఉంది. మా…

Read more
దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘లవ్ వైరస్–2’ సాంగ్ ఆవిష్కరణ Telugu News

దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘లవ్ వైరస్–2’ సాంగ్ ఆవిష్కరణ

హైదరాబాద్: జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ వైరస్’ షార్ట్ ఫిలిం విడుదలైన కొద్ది కాలంలోనే విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం సోషల్ మీడియాలో మంచి స్పందనను సాధించడంతో, అదే ఉత్సాహంతో ‘లవ్ వైరస్–2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై జర్నలిస్ట్ ఎస్.డి. నుమన్ దర్శకత్వంలో, అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందుతున్న ‘లవ్ వైరస్–2’ షార్ట్ ఫిలిం సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం రాయదుర్గంలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, కేవలం 36 గంటల్లో 40 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం…

Read more
ప్రభాస్ గారు ..మా “స్పిరిట్”   సినిమా మీరే విడుదల  చేయాలి – రైతు, మహిళా నిర్మాత నర్సమ్మ Telugu News

ప్రభాస్ గారు ..మా “స్పిరిట్” సినిమా మీరే విడుదల చేయాలి – రైతు, మహిళా నిర్మాత నర్సమ్మ

ఒక మహిళా నిర్మాత తన 50 ఏళ్ల కళ సినిమా తియ్యాలి అని ఛాలెంజ్ గా తీసుకుని నెరవేర్చుకుని ఆ కళ ని "స్పిరిట్" ఇస్ నాట్ వన్, సినిమా తీసి మే 29 విడుదలకు రెడీ చేసుకుంటే టీ-సిరీస్ శ్రీ భూషణ్ కుమార్ లీగల్ నోటిస్ మా ఇంటికి పంపించడం వల్ల ఇప్పుడు మా ఊరిలో పరువు పోయింది అప్పు పుట్టడం లేదు అప్పు ఇస్తాను అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వకపోగా ప్రభాస్ ప్రొడ్యూసర్స్ నోటీసులు ఎందుకు పంపిస్తారు డబ్బులు ఎక్కోట్టడానికే ఇవన్ని చేస్తున్నారు అని అవమానంగా మాట్లాడారు నా ఊరిలో పరువు పోయింది డిస్టబ్యూటర్స్ కూడా విడుదల చెయ్యము అనీ చెప్పేసారు. మా చిన్న సినిమాకి పాన్ ఇండియా బిగ్గెస్ట్…

Read more
హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్ Telugu News

హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్

హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం…

Read more
#VenkyAnil5 #NkrAR2  రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం Telugu News

#VenkyAnil5 #NkrAR2 రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ (#VenkyAnil5 #NkrAR2) రూపొందుతోంది. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటివలే ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా, హైదరాబాద్‌లో రేపటి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్…

Read more
‘ఓ..! సుకుమారి’ లవ్ మెలోడీ టైటిల్ సాంగ్ రిలీజ్ Telugu News

‘ఓ..! సుకుమారి’ లవ్ మెలోడీ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్ ట్యాలెంట్ తిరువీర్, వెర్సటైల్ ఐశ్వర్య రాజేష్ తొలిసారిగా 'ఓ..! సుకుమారి' అనే గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన 'శివం భజే' చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఓ..! సుకుమారి' టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘ఓ..! సుకుమారి’ టైటిల్ సాంగ్ ఒక స్వచ్ఛమైన ప్రేమగీతంగా ఆకట్టుకుంటుంది. భరత్ మంచిరాజు స్వరపరిచిన ఈ మెలోడీ హృదయాన్ని హత్తుకునే ట్యూన్‌తో ప్రేమలోని మాధుర్యాన్ని అందంగా ప్రజెంట్ చేసింది. అభిజిత్…

Read more
‘రాజా ది రాజా’ జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ Telugu News

‘రాజా ది రాజా’ జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో…

Read more