అంగరంగ వైభవంగా ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం
యాంకర్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివరాలు.. వాయిస్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి, భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు గారాల మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఉద్దండులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. గోగినేని శ్రీనివాసరావు- గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు కైలాష్ గోగినేని. వేమూరి అమరనాథ్-వేమూరి…
