తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ
ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటించింది. ధురంధర్, లోకాహ, కాంతారా, లాలో, రుద్ర, మిరాయి చిత్రాలు నామినేషన్స్‌లో ముందంజలో నిలిచాయి. ఫైనల్ విజేతలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సినీ ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహించే ఇండస్ట్రీ బాడీస్ ఎంపిక చేయనున్నాయి. ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్సీఏ) తన తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ నామినేషన్స్‌ను ప్రకటించింది. భారతీయ సినిమా విభిన్న రంగాల్లో ఉన్న ప్రతిభను ఒకే వేదికపై గుర్తించి గౌరవించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. భారతదేశంలోని పలు భాషల సినిమా రంగాల మధ్య కలయికను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పడిన ఐఎన్సీఏ, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, పరిశ్రమ సంస్థలను ఒకే అకాడమీ కిందకు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ…
