‘అ’ సినిమా నుండి బ్లడీ హంగర్ గ్లింప్స్ విడుదల! అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘AH’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇటీవల అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో.. తాజాగా చిత్రబృందం ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌లో రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ…
