Skip to content

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ రిలీజ్

'ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ను విడుదల చేశారు. స్నేహబంధంలోని అందమైన అనుభూతులను గుర్తుచేసేలా ఈ పాట సాగింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘మిత్వా’ వినసొంపైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. చక్కటి ఆర్కెస్ట్రేషన్, కొత్త తరహా…

Read more