Skip to content
ఈ మధ్యకాలంలో 25 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సోషియో ఫాంటసీ చిత్రం “గాలి’ Telugu News

ఈ మధ్యకాలంలో 25 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సోషియో ఫాంటసీ చిత్రం “గాలి’

సంధ్య ఫిలిం బ్యానర్ పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి నటీనటులుగా నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీనారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”.  ఈ చిత్రం నేటికి విడుదలై 25 రోజులైనా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా  చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయి వెంకట్  తదితరులు పాల్గొన్నారు. బళ్లెం వేణుమాధవ్,రచయిత్రి జంద్యాల సుబ్బలక్ష్మి, డా. అనిల్ కుమార్ తదితరులు…

Read more