Skip to content

‘రియాలిటీ’ మన అందరి కథ. డిసెంబర్ 25న హ్యాపీ ఫీల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు: హీరో కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం, దేవిక భట్, సుధాకర్ చాగంటి, జాయ్ ఫిల్మ్స్ ‘రియాలిటీ’ నుంచి వెడ్డింగ్ సీజన్ స్పెషల్‌గా సంగీత్ సాంగ్ రిలీజ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు రచయితగా, దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, తొలి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్‌లో మరో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ‘రియాలిటీ’…

Read more

కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా #KA13 ‘బిహైండ్-ది-సీన్స్’ (BTS) వీడియో రిలీజ్

'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి 'జాయ్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మాతగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ "Ek Dum Bindass Pakaane Waale" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే అందరి దృష్టిని…

Read more
కిరణ్ అబ్బవరం, రైటర్, డైరెక్టర్ గా జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం 1 గా సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం Telugu News

కిరణ్ అబ్బవరం హీరో, రైటర్, డైరెక్టర్ గా నూతన చిత్రం ప్రారంభం

డైనమిక్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క', 'కె-ర్యాంప్' వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత అలరించారు. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సంచలన విజయంతో తన రైటింగ్ ట్యాలెంట్ ని ఇప్పటికే చాటుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు హీరోగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భారీ గంగాళం, మంటలు, పొగల మధ్య బ్యాక్…

Read more