“నువ్వు రమ్మంటే” సాంగ్ విడుదల
ఆయాతి క్రియేషన్స్ పతాకం పై ఢీ అభి, నైనిక అనసురు, రాను బొంబాయికి రాను ఫేమ్ లిఖిత నటించిన సాంగ్ "నువ్వు రమ్మంటే". ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయడం విశేషం. ఈ పాటను ఈ పాటను ప్రముఖ నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి నిర్మించారు. కుమార్. జి. దర్శకత్వం వహించారు. కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. ఈ పాట విడుదల కార్యక్రమం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సింగర్ రామ్ రాథోడ్ మాట్లాడుతూ - ఈ పాట లాంఛ్ కు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేయడం సంతోషంగా ఉంది. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను…
