‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అందరూ గర్వపడేలా ఉంటుంది – విశ్వక్ సేన్
చిన్న పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేలా సినిమాని తీశాను - ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్ల మీద సృజన్ ఎరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాణంలో తరుణ్ బాస్కర్ దాస్యం తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా నవంబర్ 19న రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘తరుణ్ తన మిత్రబృందంతో కలిసి ‘ఈ నగరానికి…
