Skip to content

‘మ్యాడ్’ ఫేమ్ రామ్ నితిన్ కొత్త సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో లవ్‌స్టోరీ!

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన యువ హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోల్జర్స్ ఫ్యాక్టరీ (Soldiers Factory), రెడాక్టెడ్ స్టూడియోస్ (Redacted Studios) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రామ్ నితిన్ సరసన ప్రథానా నాథన్ (Prathana Nathan), తేజు అశ్విని (Teju Ashwini)హీరోయిన్లుగా నటిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రామ్ నితిన్‌కు ఈ సినిమా మరో మంచి సినిమా అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాతో కార్తిక్ జై పళని దర్శకుడిగా పరిచయం…

Read more