Skip to content
ఆద్యంతం వినోదభరితంగా ‘పురుష:’ ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల Telugu News

ఆద్యంతం వినోదభరితంగా ‘పురుష:’ ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ…

Read more
‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్ విడుదల Telugu News

‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్‌ ఫస్ట్ లుక్ విడుదల

'జీవితం అంటే పోరాటం,ఓర్పు,సహనం' ఇలాంటి మధ్య తరగతి కుటుంబాలను గుర్తు చేసేలాంటి కంటెంట్ తో, కేవలం పోస్టర్లతోనే ఓ సినిమా మీద హైప్ పెంచొచ్చు, అందరి దృష్టిని ఆకర్షించొచ్చు అని ‘పురుష:’ టీం నిరూపించింది. ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్‌ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్‌ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని…

Read more
పవన్ కళ్యాణ్ హీరోగా  ‘పురుష:’ చిత్రీకరణ పూర్తి Telugu News

పవన్ కళ్యాణ్ హీరోగా ‘పురుష:’ చిత్రీకరణ పూర్తి

కంటెంట్ ఈజ్ కింగ్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కంటెంట్‌లో హాస్య భరితమైన చిత్రాలు ఎవర్ గ్రీన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీతో పాటుగా, సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు అయితే ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ డిఫరెంట్ కామెడీ మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఆడియెన్స్‌కు అందించనున్నారు. పవన్ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు. ఈ…

Read more