Skip to content

ఘనంగా ‘మెడివాకర్స్’ గ్రాండ్ లాంచ్!

▪️ఇంటి వద్దకే సమగ్ర వైద్యం ▪️ డిజిటల్ హెల్త్‌లో కొత్త శకం! ▪️ ఆన్‌లైన్ వైద్య సంప్రదింపుల నుంచి డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ వరకు ▪️ ఒకే వేదికపై అన్నీ ర‌కాల హెల్త్ స‌ర్వీసులు హనుమకొండ: ప్రజలందరికీ నాణ్యమైన, సమగ్రమైన వైద్య సేవలను మరింత సులభంగా చేరువ చేసే దిశగా ఆరోగ్య రంగాన సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. "కేర్ బియాండ్ బార్డర్స్" అనే ప్రాథమిక ధ్యేయంతో, సాంకేతికత, వైద్యాన్ని సమ్మిళితం చేస్తూ 'మెడివాకర్స్' (MediWalkers) సంస్థ ఒక సమగ్ర డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను ప్రజల ముందుకు తీసుకు వ‌చ్చేసింది. "ది ఫ్యూచర్ ఆఫ్ కేర్ స్టార్ట్స్ హియర్" అనే ఆలోచనాత్మక నినాదంతో రూపుదిద్దుకున్న ఈ వినూత్న వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం హనుమకొండలోని ప్రముఖ 'మినర్వా…

Read more