Skip to content

‘ఇమ్మోర్టల్’.. అక్టోబర్ 30న సోనీ లివ్‌లో ప్రీమియర్

ఓ అనుకోని పరిచయం.. ఓ మిస్టరీ మహిళ.. బయటకు రాని రహస్యం. ఓ సాధారణ పరిచయం భయంకరమైన మిస్టరీగా మారితే ఏం జరుగుతుంది? ఆకర్షణ వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రొమాన్స్, మిస్టరీ, అతీంద్రియ భయానక అంశాల కలయికతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఇమ్మోర్టల్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డెబ్యూ డైరెక్ట‌ర్ మరియప్పన్ చిన్నా ర‌చ‌న‌, దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 30, 2026 నుంచి సోనీ లివ్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రస్తుత చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇమ్మోర్టల్’ క‌థ విష‌యానికి వ‌స్తే ఇది చెన్నై నేప‌థ్యంల‌తో తెర‌కెక్కింది. ఇందులో మ్యాగి…

Read more