ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్‌తో ది ట్రేటర్స్ షో
"ట్రైటర్స్" (Traitors) తెలుగు ప్రముఖ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతోంది. రెగ్యులర్ రియాలిటీ షోస్‌కి భిన్నంగా చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా. కాన్సెప్ట్, సెటప్, ప్రెజెంటేషన్ అన్నీ కొత్తగా ప్లాన్ చేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదొ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా గేమ్‌లో ట్విస్టులు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఎవ్రిథింగ్ ఈజ్ లవ్ , ఎఫక్షన్ & ట్రైటర్స్ హోస్ట్‌గా తేజ సజ్జ కూడా చాలా స్టైలిష్ గా, మెచ్యూర్డ్‌గా, సోనీ హ్యాండిల్ చేశాడు. ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్‌కి తేజ పర్ఫెక్ట్ ఛాయిస్ అనేలా చేసాడు. ఎవరికివారు పోటాపోటీగా ఆడుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జె.ఎస్.ఎస్. వర్ధన్ గురించి! తన బుద్ధిబలంతో పాటు కండబలాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు…
