Skip to content

‘శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’ లో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

హిలేరియస్ బ్లాక్‌బస్టర్ సామజవరగమనను అందించిన తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి జతకట్టారు. ప్రతిష్టాత్మక పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు టీమ్‌లోకి వెల్‌కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్‌లోని ఫన్ వైబ్‌ను చూపించారు. టీమ్ మొత్తం సరదాగా గడిపిన మూమెంట్స్‌తో ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2' కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్‌. కాన్సెప్ట్, హై-వోల్టేజ్…

Read more
‘ఎన్టీఆర్‌నీల్‌’  2027 జూన్ 11న‌ గ్రాండ్ రిలీజ్‌ Telugu News

‘ఎన్టీఆర్‌నీల్‌’ 2027 జూన్ 11న‌ గ్రాండ్ రిలీజ్‌

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కెజియఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్ష‌న్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్‌, అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఎగ్జ‌యిటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్ గురించి వివరాల‌ను తెలియ‌జేశారు. ‘ఎన్టీఆర్‌నీల్’ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20, 2026న, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా…

Read more