శ్రీనివాస మంగాపురం తో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
-శ్రీనివాస మంగాపురం సినిమాకు, నా పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు: హీరో జై కృష్ణ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని బ్లాక్ బస్టర్ మూవీ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించారు. రాషా తడాని హీరోయిన్ గా పరిచయమైయింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయం అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్…
