Skip to content

‘మైసా’కు కూడా అలాంటి ప్రేమని అందిస్తారని కోరుకుంటున్నాను: రష్మిక మందన్న

రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’ నుంచి విప్లవ స్ఫూర్తిని రగిలించే ఐకానిక్ ‘ఒసేయ్ రాములమ్మ’ రీమిక్స్ రిలీజ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సింగిల్‌గా ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ఐకానిక్ పాటల్లో ‘ఒసేయ్…

Read more

‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో అపూర్వమైన దృశ్యంగా నిలిచిన 'పుష్ప 2' ట్రైలర్ విడుదల కార్యక్రమం రెండు సంవత్సరాల క్రితం 2024 నవంబర్ 17న, భారతదేశంలో సినిమా ప్రచార కార్యక్రమాల స్థాయిని పునర్నిర్వచించిన ఒక అద్భుతమైన సినిమా దృశ్యానికి పాట్నా సాక్ష్యంగా నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ విడుదల కార్యక్రమం 2 లక్షలకు పైగా ప్రజలు అపూర్వంగా హాజరై ఒక చారిత్రాత్మక వేడుకగా మారింది. ఈ కార్యక్రమానికి మరో విశేషమైన మైలురాయిగా ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్‌లో అసాధారణంగా 2.6 లక్షల మంది ఏకకాల…

Read more

మహిళా శక్తిని చాటే ‘ఓ మైసా రే’ సాంగ్ రిలీజ్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని ఫియర్స్ అవతార్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మైసా’లో పవర్ ఫుల్ అవాతర్ లో కనిపించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. భారీ విజన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు సినిమా నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ ను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్…

Read more

“రణబాలి” సినిమా తో రాయలసీమ రుణం తీర్చుకున్నా – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో "రణబాలి" రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఈ రోజు మా రణభేరి…

Read more

“రణబాలి” సినిమా నటుడిగా నా జీవితానికి అర్థాన్నిచ్చింది – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో "రణబాలి" రణభేరి ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - ఈ రోజు మా రణభేరి…

Read more

“రణబాలి” మా కెరీర్ లో గర్వపడే సినిమాగా మిగిలిపోతుంది – విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "రణబాలి" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు మూవీ టీమ్. కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - నేను…

Read more

రణబాలి మూవీ రివ్యూ: బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు.. విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్!

Ranabaali Movie Review in Telugu రేటింగ్: ⭐⭐⭐½☆ 3.5/5 హీరో: విజయ్ దేవరకొండ హీరోయిన్: రష్మిక మందన్న ఇతర ప్రధాన పాత్రలు: ఆర్నాల్డ్ వోస్లూ, ఈశ్వరి రావు, లాల్, వినోద్ సాగర్ తదితరులు దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్ సంగీతం: అజయ్–అతుల్ సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్ ఆర్. నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ విడుదల తేదీ: 16 అక్టోబర్ 2026 రణబాలి మూవీ కథ బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎదుర్కొన్న దోపిడీ, ప్రజల కష్టాలు, కరువు పరిస్థితులు, వాటికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. 1876–78 మధ్యకాలంలో ఏర్పడిన మద్రాస్ కరువు పరిస్థితులను…

Read more

“రణబాలి” జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు నిత్యావసర వస్తువులు అందించిన రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నారు హీరోయిన్ రశ్మిక మందన్న. తన కొత్త సినిమా రణబాలిలో జయమ్మ పాత్ర స్ఫూర్తిగా రశ్మిక అన్నపూర్ణ అనే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 8 వివిధ ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. రశ్మిక చేపట్టిన అన్నపూర్ణ ప్రాజెక్ట్ పట్ల విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రశ్మికను చూస్తుంటే గర్వంగా ఉందంటూ స్పందించారు. మరోవైపు నెటిజన్స్ పెద్ద సంఖ్యలో రశ్మిక…

Read more

“భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి” బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది – రజనీకాంత్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమాగా నిర్మిస్తున్నారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సెప్టెంబర్ లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేతుల మీదుగా "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. "భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి" సినిమా…

Read more

“రణబాలి” సినిమా నుంచి ‘కోబలి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ఈ నెల 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా "రణబాలి" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "రణబాలి" సినిమా నుంచి మేకర్స్ 'కోబలి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు…

Read more