Skip to content

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే అసలైన విజయం – దర్శకుడు రవి నంబూరి సత్తా

▪️50 కోట్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ' ▪️ తొలి సినిమాతోనే దర్శకుడు రవి నంబూరి సత్తా ▪️ తదుపరి చిత్రం కూడా ఎస్‌కేఎన్‌తోనే: రవి నంబూరి హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ఇంకా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ విజయోత్సాహంలో దర్శకుడు రవి నంబూరి తన తొలి సినిమా ఇంతటి విజయం సాధించడం…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” రూ.50 కోట్ల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించింది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి ప్రేమ కథా చిత్రాల స్టామినా తెలియజేసింది "చెన్నై లవ్ స్టోరీ". ఈ సక్సెస్ నేపథ్యంలో 50 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మా "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు ఇంత ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” టీమ్ ఒక కల్ట్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించారు – నాగచైతన్య

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది "చెన్నై లవ్ స్టోరీ" సినిమా. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, నటుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ - చెన్నై లవ్ స్టోరీ లాంటి మంచి ప్రేమ కథా చిత్రానికి ఘన విజయాన్ని అందించిన…

Read more

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’

బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ సాధించిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సోనీ లివ్ (Sony LIV)లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది. జూలై 24న థియేటర్లలో విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ సీజన్‌లో భారీ బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియల ఫ్రెష్ పెయిరింగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తోంది. వారిద్దరి…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది - డైరెక్టర్ రవి నంబూరి -నివి పాత్ర బాగుందంటూ ప్రశంసల మెసేజ్ లతో నా ఫోన్ మోగుతూనే ఉంది - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం - కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని -"చెన్నై లవ్ స్టోరీ" తో సక్సెస్ కొట్టామని సంతోషంగా చెబుతున్నాను - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ -"బేబి" కంటే "చెన్నై లవ్ స్టోరీ" గొప్ప సినిమా, ప్రేక్షకులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -నాపై నమ్మకంతో థియేటర్స్ కు వెళ్తూ, మా ప్రేమ కథపై…

Read more

పెయిడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ రూ.3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన “చెన్నై లవ్ స్టోరీ” మూవీ

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లవ్ స్టోరీ మూవీస్ లో ఏ సినిమాకు రానంత కలెక్షన్స్ రాబట్టిందీ మూవీ. "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 3.13 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా దక్కిన ఈ కలెక్షన్స్ ఈ సినిమా మీద ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా..ఫస్ట్ డే ఫస్ట్ షో తో యూనానమస్ గా పాజిటివ్…

Read more

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు…

Read more

సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది. తాజాగా ఈ…

Read more

ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ రిలీజ్

-గ్లింప్స్ రిలీజ్ నుంచే "చెన్నై లవ్ స్టోరీ"కి అభిమానిగా మారాను - ప్రొడ్యూసర్ రవిశంకర్ -ట్రైలర్ చూస్తుంటే "చెన్నై లవ్ స్టోరీ" తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది - ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ -ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి - డైరెక్టర్ రవి నంబూరి -"చెన్నై లవ్ స్టోరీ"లో కిరణ్, గౌరి పర్ ఫార్మెన్స్ చూస్తూ రోజూ మురిసిపోతున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -"చెన్నై లవ్ స్టోరీ" ఒక ప్యూర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -మా అందరి జీవితాల్లో "చెన్నై లవ్ స్టోరీ" ఒక పెద్ద విజయాన్ని అందించబోతోంది -…

Read more

కిరణ్ అబ్బవరం బర్త్ డే వేడుకల మధ్య సందడిగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్

- "చెన్నై లవ్ స్టోరీ" హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ - స్టీవెన్, నివి పాత్రల మధ్య వచ్చే సంభాషణల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు - డైరెక్టర్ రవి నంబూరి - "చెన్నై లవ్ స్టోరీ"తో కిరణ్ గారికి చాలా మంచి పేరొస్తుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రీమియర్స్ నుంచే "చెన్నై లవ్ స్టోరీ" మీ ప్రశంసలు పొందుతుంది - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ, మా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం- హీరో కిరణ్ అబ్బవరం హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్…

Read more