Skip to content

“కొబ్బరిమట్ట” నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ – సాయి రాజేష్

సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ "కొబ్బరిమట్ట" ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన "కొబ్బరిమట్ట" ఆద్యంతం నవ్వించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ - నా కెరీర్ లో "కొబ్బరిమట్ట" ఎంతో స్పెషల్ మూవీ. ఈ…

Read more

“మైనా” మూవీ ఘనంగా ప్రారంభం

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ కొత్త నిర్మాణ సంస్థ మిట్టి అండ్ మూన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "మైనా". ఈ సినిమాకు సాయి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటి బాబు, దివ్య జయరాజ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చంటి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "మైనా" సినిమా ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమ…

Read more

నవంబర్ 14న “కొబ్బరిమట్ట” మూవీ రీ రిలీజ్

సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ "కొబ్బరిమట్ట" ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన "కొబ్బరిమట్ట" ఆద్యంతం నవ్వించి మంచి విజయాన్ని అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్, బ్లడ్ షెడ్ మూవీస్ వస్తున్న ఈ ట్రెండ్ లో "కొబ్బరిమట్ట" సినిమాలోని ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు ఒక మంచి రిలీఫ్ ఇవ్వనుంది. సంపూర్ణేష్ పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు…

Read more

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలి- దర్శకుడు సాయి రాజేష్

‘గజ’ కమర్షియల్ అంశాలతో పాటు సెల్యూట్ కొట్టేలా మంచి మెసెజ్, ఎమోషన్ కూడా ఉంటుంది.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, నిర్మాత, దర్శకుడు సతీష్ జై చలంశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్ మీద సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం నాడు అల్లకల్లోలంగా పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ…

Read more

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది – సాయి రాజేష్

కొబ్బరిమట్ట, హృదయకాలేయం, కలర్ ఫొటో, బేబి వంటి చిత్రాలతో స్టోరీ రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సాయి రాజేష్. ఆయన కథను అందించి ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తో కలిసి నిర్మించిన తాజా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" ప్రేక్షకాదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల వసూళ్లను దాటి రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "చెన్నై లవ్ స్టోరీ" సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు సాయి రాజేష్. - హృదయకాలేయం , కొబ్బరిమట్ట సినిమాల సమయంలో డైరెక్టర్ గా నా పేరు స్టీవెన్…

Read more

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే అసలైన విజయం – దర్శకుడు రవి నంబూరి సత్తా

▪️50 కోట్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ' ▪️ తొలి సినిమాతోనే దర్శకుడు రవి నంబూరి సత్తా ▪️ తదుపరి చిత్రం కూడా ఎస్‌కేఎన్‌తోనే: రవి నంబూరి హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ఇంకా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ విజయోత్సాహంలో దర్శకుడు రవి నంబూరి తన తొలి సినిమా ఇంతటి విజయం సాధించడం…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” రూ.50 కోట్ల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించింది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి ప్రేమ కథా చిత్రాల స్టామినా తెలియజేసింది "చెన్నై లవ్ స్టోరీ". ఈ సక్సెస్ నేపథ్యంలో 50 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మా "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు ఇంత ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” టీమ్ ఒక కల్ట్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించారు – నాగచైతన్య

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది "చెన్నై లవ్ స్టోరీ" సినిమా. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, నటుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ - చెన్నై లవ్ స్టోరీ లాంటి మంచి ప్రేమ కథా చిత్రానికి ఘన విజయాన్ని అందించిన…

Read more

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’

బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతంలో బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ సాధించిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) కైవసం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత సోనీ లివ్ (Sony LIV)లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కానుంది. జూలై 24న థియేటర్లలో విడుదలైన 'చెన్నై లవ్ స్టోరీ' ఈ సీజన్‌లో భారీ బాక్సాఫీస్ హిట్‌లలో ఒకటిగా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియల ఫ్రెష్ పెయిరింగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తోంది. వారిద్దరి…

Read more

“చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్

-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది - డైరెక్టర్ రవి నంబూరి -నివి పాత్ర బాగుందంటూ ప్రశంసల మెసేజ్ లతో నా ఫోన్ మోగుతూనే ఉంది - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం - కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని -"చెన్నై లవ్ స్టోరీ" తో సక్సెస్ కొట్టామని సంతోషంగా చెబుతున్నాను - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ -"బేబి" కంటే "చెన్నై లవ్ స్టోరీ" గొప్ప సినిమా, ప్రేక్షకులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -నాపై నమ్మకంతో థియేటర్స్ కు వెళ్తూ, మా ప్రేమ కథపై…

Read more