Skip to content

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "కళ్యాణం కమనీయం జీవితం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ - "కళ్యాణం కమనీయం జీవితం"…

Read more

పోసాని కృష్ణ మురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ట్రైలర్ విడుదల

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆపరేషన్ అరుణారెడ్డి' చిత్రం అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న థియేటర్లలో 'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, "ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను" అని తెలిపారు.

Read more

సినికేథన్ 2026 వేదికగా ‘సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని NI-MSME ప్రాంగణంలో జరిగిన సినికేథన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు భారత క్రియేటివ్ ఎకానమీ కి జాతీయ స్థాయి ఏకీకృత వేదికగా 'సిని క్రియేటర్స్ ఆర్గనైజేషన్(CCO)'ను అధికారికంగా ప్రారంభించారు. భారతీయ ఫిల్మ్ , మీడియా మరియు క్రియేటివ్ ఇండస్ట్రీస్ కు చెందిన ప్రతిభావంతులను ఒకే జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా CCO ఆవిర్భావం చారిత్రాత్మక ముందడుగు. CCO లక్ష్యం: డైరెక్షన్ , రైటింగ్ , యాక్టింగ్ , సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ , మ్యూజిక్& సౌండ్ , ఆర్ట్ డైరెక్షన్& ప్రొడక్షన్ డిజైన్ , వీఎఫ్స్ /అనిమేషన్& డిజిటల్ కంటెంట్ , ప్రొడ్యూసింగ్ వంటి సినీ రంగంలోని తొమ్మిది…

Read more

పలు భారతీయ భాషల్లోకి ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’

గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌తో చేతులు కలిపిన శ్రావ్య ఫిల్మ్స్ ఉత్తమ చిత్రాల అవార్డు గ్రహీత, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందేందుకు సిద్ధమవుతోంది. జూన్ 19న ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రేక్షకులు, విమర్శకులు, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం విజయవంతంగా రెండో వారంలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ రాజ్ మాథుర్…

Read more
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్ Telugu News

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక". ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి…

Read more
“డాక్టర్ కీర్తి” ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్ Telugu News

“డాక్టర్ కీర్తి” ఎంబీబీఎస్ ఎంఎస్ సినిమా టీజర్ లాంఛ్

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్ తెలుగులో "డాక్టర్ కీర్తి", ఎంబీబీఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవుతోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్ తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. ఈ రోజు ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్…

Read more
“కాక్రోచ్” సినిమాలో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం…. Telugu News

“కాక్రోచ్” సినిమాలో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం….

- దర్శక నిర్మాతలు పి. సునీల్ కుమార్ రెడ్డి, బి. బాపిరాజు - ఈ నెల 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రియలెస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీ మూవీ సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. "కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో…

Read more
మార్చి 6న “కాక్రోచ్” రిలీజ్ Telugu News

మార్చి 6న “కాక్రోచ్” రిలీజ్

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. "కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ - సునీల్ కుమార్ రెడ్డి గారితో మా…

Read more
సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ కుమార్ రెడ్డి “ కాక్రోచ్ “ Telugu News

సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ కుమార్ రెడ్డి “ కాక్రోచ్ “

సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ “కాక్రోచ్”. అడ్డురోడ్ లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి , ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహం “కాక్రోచ్”. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటి ని మీకు పరిచయం చేసే చిక్కటి చిత్రం “కాక్రోచ్.” కాక్రోచ్ ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి , శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు నిర్మాతగా వ్యవహరించిన చిత్రం “కాక్రోచ్ “ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డు “ఏ “సర్టిఫికెట్ మంజూరు చేసింది. సున్నిత…

Read more