“చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది - డైరెక్టర్ రవి నంబూరి -నివి పాత్ర బాగుందంటూ ప్రశంసల మెసేజ్ లతో నా ఫోన్ మోగుతూనే ఉంది - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -ప్రేక్షకుల స్పందన చూశాక సినిమా కోసం పడిన రెండేళ్ల కష్టం మర్చిపోయాం - కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని -"చెన్నై లవ్ స్టోరీ" తో సక్సెస్ కొట్టామని సంతోషంగా చెబుతున్నాను - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ -"బేబి" కంటే "చెన్నై లవ్ స్టోరీ" గొప్ప సినిమా, ప్రేక్షకులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ -నాపై నమ్మకంతో థియేటర్స్ కు వెళ్తూ, మా ప్రేమ కథపై…
