Skip to content
‘మండాడి’ షూటింగ్ పూర్తి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు Telugu News

‘మండాడి’ షూటింగ్ పూర్తి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్…

Read more
వేసవిలో ‘మండాడి’  విడుదల Telugu News

వేసవిలో ‘మండాడి’ విడుదల

RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో ఇంటెన్స్ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇంటెన్స్ రా అండ్ రస్టిక్, రూటెడ్ కథతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన నటన, ఎమోషన్స్‌తో ఈ మూవీ రాబోతోంది. ముఖ్యంగా సుహాస్ మొదటిసారి పూర్తి స్థాయి విలన్‌గా నటించడంతో ఈ మూవీ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ 70% షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం. 2026 వేసవిలో ఈ మూవీని విడుదల చేయాలని ‘మండాడి’ టీం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ చేసినట్టుగా సమాచారం. ఇది సూరి కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుంది. ఇంత…

Read more