Skip to content

జమానా చూడాల్సిందే

తేజస్వి అడపా ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం జమానా... హీరోలుగా సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్. హీరోయిన్‌గా స్వాతి కశ్యప్ నటించారు. భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయ్యింది. M R వర్మ ఎడిటింగ్, సంగీతం కేశవ కిరణ్ అందించారు. జమానా సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: మ్యూజియం లో దొంగతనం తో సినిమా ఓపెన్ అవుతుంది.. హీరో సూర్య ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు, హీరోయిన్ స్వాతి తో ప్రేమలో కూడా ఉంటాడు... ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్,…

Read more

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ... జమాన ట్రైలర్ బాగుంది, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, మంచి కాన్సెప్ట్ తో జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మూవీని అందరూ థియేటర్స్ లో చూసి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలనుకున్తున్నాను అన్నారు…

Read more

మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం : నటుడు కరాటే కార్తి !!!

నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్‌ హాసన్‌ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టారు కరాటే కార్తి. ‘సింగం-3’, ‘దబాంగ్‌-3’, ‘బిగిల్‌’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్‌’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు. తాజాగా కరాటే కార్తి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. మెగాస్టార్…

Read more