Skip to content

‘చీన్ టపాక్ డుండుం’ నుంచి ‘మరొక్కసారి’ సాంగ్ రిలీజ్

విలేజ్ టాకీస్ బ్యానర్ మీద శ్రీను నాగులపల్లి నిర్మాణంలో శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా ప్రధాన పాత్రల్లో వై.ఎన్. లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘మరొక్కసారి’ అంటూ సాగే ఫీల్ గుడ్, లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు తిరుపతి జవ్వాన సాహిత్యం, పిఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ చక్కగా కుదిరాయి. ఇక మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగర్ కార్తీక్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి. ‘మరొక్కసారి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కొరియోగ్రాఫర్ విష్ణు ప్రెజర్వర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్…

Read more

‘చీన్ టపాక్ డమ్ డమ్’ ఫస్ట్ క్రాకర్ ఆవిష్క‌రించిన అడివి శేష్

అల్లరి, సరదా, నవ్వులతో ప్రేక్షకులను అలరించేందుకు ‘చీన్ టపాక్ డమ్ డమ్’ సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఫస్ట్ క్రాకర్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ క్రాకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి వై.ఎన్.లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ సన్నివేశాలు, ఆసక్తికరమైన పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లోని “కాన్ సెన్స్ క్రౌన్స్ వెన్ కామన్ సెన్స్ డ్రౌన్స్’ అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది…

Read more