Skip to content

‘ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి

అనుమానాల వలయాలు, మారుతున్న పొత్తులు, అంతులేని అనుమానాలను దాటుకుని.. మోసంతో కూడిన ఈ గేమ్‌లో పైచేయి సాధించిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42,77,000 ప్రైజ్ మనీ సొంతం హైదరాబాద్, నవంబర్ 6, 2026: ఎలాంటి అబద్ధాన్నైనా ఇట్టే పసిగట్టగలమనే నమ్మకంతో 20 మంది కంటెస్టెంట్స్ లలితా మహల్‌లోకి అడుగుపెట్టారు. వారాల పాటు సాగిన మర్డర్స్, బ్లాక్‌మెయిల్, తప్పుడు అంచనాలు, ఉత్కంఠభరితమైన ‘రింగ్ ఆఫ్ డౌట్’ రౌండ్ల తర్వాత ప్రైమ్ వీడియో ‘ది ట్రైటర్స్ తెలుగు’ తొలి సీజన్ అనూహ్యమైన ముగింపునకు చేరుకుంది. ఇన్నోసెంట్స్‌గా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరు ప్లేయర్స్.. చివరికి గేమ్‌లోనే అతిపెద్ద మోసాన్ని విజయవంతంగా అమలు చేశారు. చివరి దశలో తమ తోటి కంటెస్టెంట్స్‌ను మించిపోయిన శ్రావ్య వర్మ, స్వీకర్…

Read more

‘గరివిడి లక్ష్మి’ థియేటర్‌లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చూస్తున్నట్టుగా ఉంటుంది: తేజ సజ్జా

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నిర్వహించిన ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు…

Read more

‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను: తేజ సజ్జ

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తో అలరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. స్టార్ హీరో తేజ సజ్జ ఈ షోని హోస్ట్‌ చేస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో పోటీదారులు నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? అనే ప్రశ్నల చుట్టూ గేమ్ సాగుతుంది. SOL Production నిర్మించిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తెలుగులో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా…

Read more

‘ది ట్రెయిటర్స్’ ట్రైలర్ లాంచ్

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో, ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. నమ్మకం, మోసం, ద్రోహం చుట్టూ సాగే ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌కు ట్రైలర్ ఆసక్తికరమైన పరిచయాన్ని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. చిన్మయీ శ్రీపాద, హర్ష వర్ధన్, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్ విజయేంద్ర సింహ, విద్యూ రామన్, విష్ణు ఓయ్, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డి'సౌజా, ప్రణవ్ అలియాస్…

Read more

‘ది ట్రైటర్స్ తెలుగు’.. అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ వీడియో.. హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రైమ్ వీడియో.. తన అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ ‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. నమ్మకం, మైండ్ గేమ్స్, మోసం, హై-స్టేక్స్ డ్రామాతో సాగే ఈ ఆసక్తికరమైన రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. SOL ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌తో అవార్డు గెలుచుకున్న ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్…

Read more

‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ నుంచి ఉపేంద్ర మునుపెన్నడూ చూడని ఫస్ట్ లుక్ రిలీజ్

'హనుమాన్', 'మిరాయ్' చిత్రాలతో పాన్-ఇండియా విజయం సాధించిన సూపర్ హీరో తేజ సజ్జ, ప్రస్తుతం 'జాంబీ రెడ్డి 2 NXT LVL' గా వస్తున్న 'జోంబీ రెడ్డి' సెకెండ్ పార్ట్ లో నటిస్తున్నారు. 'జాంబీ రెడ్డి' క్రియేటర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్ గా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకుడిగా చేస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్స్‌తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా పనిచేసిన సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ ఫ్రాంచైజ్‌కు తనదైన ఇంటెన్స్ టచ్‌ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్…

Read more

‘జాంబీ రెడ్డి 2 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్

'హనుమాన్', 'మిరాయ్' వంటి రెండు సంచలనాత్మక బ్లాక్‌బస్టర్లను అందించిన సూపర్ హీరో తేజ సజ్జ మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి’తో తెలుగు సినిమాకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ఓటీటీ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ చిత్రాన్ని మరింత ఇంటెన్స్‌గా తెరకెక్కించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తేజ సజ్జా,…

Read more
హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్ Telugu News

హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది. జూన్ 25న తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి: హీరో సాయి దుర్గ తేజ్

హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం…

Read more
‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్ Telugu News

‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ సమయంలో తన అద్బుతమైన వరల్డ్ బిల్డింగ్, గొప్ప కథనం, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు…

Read more
వాలా Ⅱ’ తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి: తేజ సజ్జా Telugu News

వాలా Ⅱ’ తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి: తేజ సజ్జా

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘వాలా 2’ తెలుగులో నెల 24న థియేటర్లలో విడుదల కానుంది…

Read more