Skip to content
మిషన్ C1000 మూవీ రివ్యూ & రేటింగ్ !!! Telugu News

మిషన్ C1000 మూవీ రివ్యూ & రేటింగ్ !!!

శ్రీమతి కిరణ్ మయి , విరాట్ శౌర్య ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం మిషన్ C1000. హీరోగా తేజేశ్వర్, హీరోయిన్‌గా ప్రగ్య నయన్ నటించారు. కబీర్ సింగ్, జయ ప్రకాష్, సుధ , అనీష్ కురువిల్లా , సంజయ్ పాండే , కాలి చరణ్ మహారాజ్, ముఖ్య పాత్రలు చేశారు.. తేజేశ్వర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 06న థియేటర్స్ లో విడుదల అయ్యింది. మహేందర్ S. కెమెరామెన్ గా మార్తాండ్ k వెంకటేష్ ఎడిటింగ్. సంగీతం శ్రీధర్ ఆత్రేయ అందించారు. మిషన్ C1000 సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: హీరోకి చిన్నప్పుడు రోడ్ మీద ఒక చిన్న పాప పసికందు దొరకటం తో సినిమా మొదలవుతుంది...…

Read more
‘’మిషన్ సి -1000‘’ మార్చి 6 గ్రాండ్ రిలీజ్ Telugu News

‘’మిషన్ సి -1000‘’ మార్చి 6 గ్రాండ్ రిలీజ్

ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన తేజేశ్వర్, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేశభక్తి, శాస్త్ర విజ్ఞానం, హై-వోల్టేజ్ యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ కథలో రామ్ (తేజేశ్వర్) అనే ధైర్యవంతుడు, నిబద్ధత గల యువకుడు కీలక పాత్ర పోషిస్తాడు. భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఒక ప్రమాదకర ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా మారిన అద్భుత శాస్త్రీయ సూత్రాన్ని కాపాడటమే అతని మిషన్. దేశ రక్షణ, జాతీయ సమగ్రత, సాంస్కృతిక అవగాహన, యువత సాధికారత వంటి శక్తివంతమైన అంశాలను ఈ…

Read more