Skip to content

‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో క్లోక్‌మెన్ సందడి

‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్‌వైడ్ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో మిస్టీరియస్ క్లోక్‌మెన్ సందడి చేశారు. ఈ మూడు నగరాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో క్లోక్‌మెన్ ప్రత్యక్షమై, షోలోని డిసెప్షన్, ఇన్‌ట్రిగ్ ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు. తమ సిగ్నేచర్ క్లోక్స్, మాస్క్స్‌తో కనిపించిన క్లోక్‌మెన్.. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో సర్‌ప్రైజ్ అప్పియరెన్స్‌లు ఇచ్చారు. దీంతో అక్కడి స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రైమ్ వీడియో రాబోయే అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్‌పై క్యూరియాసిటీని పెంచారు. ‘ది ట్రైటర్స్ తెలుగు’లోని డిసెప్షన్, మైండ్ గేమ్స్, ట్రస్ట్ అనే ప్రధాన అంశాలను ఈ యాక్టివేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ గేమ్‌లో ఎవరైనా ట్రైటర్ కావచ్చు అనే ఆసక్తిని కూడా క్రియేట్ చేశారు. క్లోక్‌మెన్ అందరి దృష్టిని…

Read more

‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను: తేజ సజ్జ

భారతదేశంలో ప్రత్యేక ఒరిజినల్స్‌కు పేరుపొందిన ప్రముఖ స్ట్రీమింగ్ సర్విస్ ప్రైమ్ వీడియో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తో అలరించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన స్థానిక హంగులతో తీసుకొస్తున్నారు. స్టార్ హీరో తేజ సజ్జ ఈ షోని హోస్ట్‌ చేస్తున్నారు. విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు ఈ గేమ్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో పోటీదారులు నమ్మకమే ప్రమాదంగా మారే ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? ఎవరు ట్రెయిటర్స్? అనే ప్రశ్నల చుట్టూ గేమ్ సాగుతుంది. SOL Production నిర్మించిన ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తెలుగులో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా…

Read more

‘ది ట్రైటర్స్ తెలుగు’.. అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ వీడియో.. హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రైమ్ వీడియో.. తన అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ ‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. నమ్మకం, మైండ్ గేమ్స్, మోసం, హై-స్టేక్స్ డ్రామాతో సాగే ఈ ఆసక్తికరమైన రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. SOL ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌తో అవార్డు గెలుచుకున్న ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్…

Read more