Skip to content

వైభవంగా దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహం

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Read more

AMB సినిమాస్‌పై జరిమానా వార్తలు పాతవే – క్లారిటీ ఇచ్చిన మేనేజ్‌మెంట్

హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త ఇప్పటిది కాదు.. ఈ విషయానికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యాయి.. పాత వార్తను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి వార్తలను కవర్ చేయవద్దని కోరుతున్నాం -AMB Management

Read more
‘స్లమ్ డాగ్’ పూరి జగన్నాథ్ గారి సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: విజయ్ సేతుపతి Telugu News

‘స్లమ్ డాగ్’ పూరి జగన్నాథ్ గారి సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: విజయ్ సేతుపతి

'స్లమ్ డాగ్' లో పవర్ ఫుల్, యూనిక్ విజయ్ సేతుపతిని చూస్తారు. జెన్జీ యూత్ ఈ సినిమాని ఫ్యామిలీతో కలసి చూడాలని కోరుతున్నాను: డైరెక్టర్ పూరి జగన్నాథ్ -విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా'స్లమ్ డాగ్' పవర్‌ఫుల్ టీజర్ లాంచ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రంపై అన్ని భాషల ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది; అన్ని భాషల వెర్షన్లకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసక్తికరమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ప్రకటించినప్పటి నుంచే ఈ…

Read more
‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా  ఉంటుంది:  శ్రీవిష్ణు Telugu News

‘గాయపడ్డ సింహం’ సినిమా అద్భుతంగా ఉంటుంది: శ్రీవిష్ణు

'గాయపడ్డ సింహం' సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో నా కోసం క్రియేట్ చేసిన క్యామియో రోల్ యూనిక్ టైమింగ్ తో ఉంటుంది: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్…

Read more
జి.వి. ప్రకాష్ కుమార్‌ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ – హరిహరన్ రామ్ Telugu News

జి.వి. ప్రకాష్ కుమార్‌ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ – హరిహరన్ రామ్

లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వారి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన 'కరుడన్', 'మామన్' తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడవ చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విమర్శకుల పరంగా, కమర్షియల్ గా విజయం సాధించిన 'జో' చిత్రంతో విశేష ప్రశంసలు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రం ఆయన ఒక సరికొత్తగా కనిపించనున్నారు. 'జో' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలవిక మనోజ్, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన…

Read more