అనీష్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు…
వైభవంగా దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహం
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

