Skip to content
‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ నుంచి స్వీకర్ అగస్తీ, రాపర్ అసుర సెటైరికల్ రాప్ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు…

Read more
‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో ఎంఎం కీరవాణి Telugu News

‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో ఎంఎం కీరవాణి

బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నా మిత్రులు అనిల్ గారు ప్రవీణ కోసం ఈ వేడుకకి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని గ్లింప్స్ చూశాను…

Read more
గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు Telugu News

గద్దర్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య ‘తండేల్’ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న నాగ చైతన్య – జాతీయ సమగ్రత చిత్రంగా ‘తండేల్’ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది. ఈ అరుదైన రెండు అవార్డులు నాగ చైతన్య నటనలోని బలాన్ని మాత్రమే కాకుండా, చిత్రానికి ఉన్న సామాజిక ప్రాధాన్యతను కూడా ప్రతిబింబిస్తుంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్న నాగ చైతన్య ‘తండేల్’లో తన కెరీర్‌లోనే…

Read more
మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'. SVCLLP నారాయణ దాస్ నారంగ్ ఆశీస్సులుతో చరిత చిత్ర బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో జగపతిబాబు ప్రెజెన్స్‌ పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇంటెన్స్ లుక్‌, కళ్లద్దాల వెనుక కనిపించే కూల్ కాన్ఫిడెన్స్‌ పాత్రలోని పవర్‌ను సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో నీలం–ఎరుపు రంగుల మధ్య విభజించిన అమ్మాయి ముఖం వెనుక ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందనే ఫీలింగ్‌ను ఇస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని మరింత…

Read more
స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల Telugu News

స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్‌ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల క్యాన్సర్ వారియర్స్‌తో ముచ్చటిస్తూ వారి జీవిత ప్రయాణం, పోరాటస్ఫూర్తిని అభినందించారు. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించిన వారి కథలు ఎంతో ప్రేరణనిచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. క్యాన్సర్ సర్వైవర్స్‌ ధైర్యం, సహనం సమాజానికి ఒక గొప్ప సందేశమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారియర్‌కు అభినందనలు తెలియజేస్తూ, జీవితంలో ఆశతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Read more
‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్ Telugu News

‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్లో హీరోయిన్ &డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నేను నిన్న చాలా థియేటర్స్ కి వెళ్లాను. ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్స్ చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి…

Read more
మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం Telugu News

మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు. తెలుగు కమర్షియల్ సినిమాకు కొత్త దిశ చూపించిన హీరోగా చిరంజీవి ప్రత్యేక గుర్తింపు పొందారు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్, మాస్ అప్పీల్‌తో ఆయన తరతరాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన సినీ వారసత్వం భారతీయ సినిమాపై గొప్ప ముద్ర వేసింది. ఈ అవార్డుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇది దిగ్గజ కథానాయకుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరు…

Read more
‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్ Telugu News

‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్

స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత, ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది, మరింత గొప్ప కాన్వాస్‌పై, తీవ్రతను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. ట్రైలర్‌లో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ పాత్రలో మరోసారి తీవ్రతతో కనిపించారు. ఈసారి ఆయన జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కథలో కీలక పాత్రలుగా ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో…

Read more
అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ  ‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి Telugu News

అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ల ఆసక్తిని రేకెత్తించాయి. ఇటీవల చిత్రబృందం తిరుపతిలో జరిగిన కీలకమైన…

Read more
‘బైకర్’ నుంచి పవర్-ప్యాక్డ్ మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్ Telugu News

‘బైకర్’ నుంచి పవర్-ప్యాక్డ్ మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ. శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ జిద్ధి జిద్ధి అనే సరికొత్త ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సినిమా ఆల్బమ్‌లో ఒక స్పూర్తిదాయక మోటివేషనల్ ఆంథమ్‌గా నిలుస్తోంది. జిబ్రాన్ స్వరపరిచి పాడిన ఈ పాటలో షెన్‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ కూడా వోకల్స్ అందించారు. కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన…

Read more