Skip to content
సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషుగా శ్రీకాంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషుగా శ్రీకాంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే…

Read more
అడివి శేష్ ‘డెకాయిట్‌’ నుంచి  జైన్ మేరీ ఖాన్  ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

అడివి శేష్ ‘డెకాయిట్‌’ నుంచి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్…

Read more
వారాహి సిల్వర్ జ్యువెలరీ పాషన్, విజన్ చాలా నచ్చింది:  తేజ సజ్జా Telugu News

వారాహి సిల్వర్ జ్యువెలరీ పాషన్, విజన్ చాలా నచ్చింది: తేజ సజ్జా

-గ్రాండ్ గా జరిగిన వారాహి సిల్వర్ జ్యువెలరీ- ప్రీ-లాంచ్ ఈవెంట్ వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాగ్లిప్ స్టోర్ ని మార్చి 28న వారాహి సిల్మ్స్, 1వ అంతస్తు, మెట్రో పిలర్ A756 ఎదురు, కెపిహెచ్ బి ఫేజ్ 1, కూకట్పల్లి గా గ్రాండ్ ఓపెనింగ్ చేయనుంది. మరింత ఆసక్తిని పెంచుతూ వారాహి సిల్వర్ జ్యూవెలరీ ఘనంగా ప్రీ-లాంచ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో, తేజ సజ్జా, మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. బ్రాండ్ కొత్త ప్రకటనను ఆవిష్కరించారు. ఆ ప్రకటనలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, మహారాజా-మహారాణీ లుక్ లో ఎంతో రాజసంగా కనిపిస్తూ, బ్రాండ్ యొక్క ఎలిగెన్స్ ను అద్భుతంగా ప్రతిబింబించారు. ప్రెస్ మీట్ లో…

Read more
‘దేత్తడి’ గ్లింప్స్ మార్చి 24న రిలీజ్ Telugu News

‘దేత్తడి’ గ్లింప్స్ మార్చి 24న రిలీజ్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఆశిష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్ మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్‌లో బ్లాక్, రెడ్ షేడ్స్‌తో రా ఎనర్జీ కనిపిస్తోంది. హీరో వెనుక నుంచి కనిపిస్తూ ఫైర్ బ్రీతింగ్ యాక్ట్…

Read more
‘కామాఖ్య’   అందరికీ నచ్చుతుంది:  సముద్రఖని Telugu News

‘కామాఖ్య’ అందరికీ నచ్చుతుంది: సముద్రఖని

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో యాక్టర్ సముద్రఖని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా దర్శక నిర్మాతలకు టీమ్ అందరికీ ధన్యవాదాలు. అభిరామి మేడం గారికి నేను అభిమానిని. వారితో కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. మరెన్నో చిత్రాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో…

Read more
‘హ్యాపీ రాజ్’ ఫన్, మెసేజ్  ఉన్న సినిమా :  జివి ప్రకాష్ కుమార్ Telugu News

‘హ్యాపీ రాజ్’ ఫన్, మెసేజ్ ఉన్న సినిమా : జివి ప్రకాష్ కుమార్

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్స్ శివ నిర్వాణ, వెంకీ…

Read more
‘లవ్‌వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్ Telugu News

‘లవ్‌వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

రవీంద్ర తేజ్ హీరోగా SVAN ఎంటర్‌టైన్‌మెంట్ & శుభకరి ఇన్‌ఫ్రా&మీడియా బ్యానర్స్ పై సురేష్ వర్మ, సాయి రామ్ నిర్మిస్తున్న చిత్రం'లవ్‌వాలా'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్ దేశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అరియా మోడీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా లాంచ్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, బుచ్చిబాబు సానా మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేశారు. పలువురు సినీ…

Read more
“ది ట్రైటర్స్”  ఓటీటీ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జా Telugu News

“ది ట్రైటర్స్” ఓటీటీ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జా

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ “ది ట్రైటర్స్” తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వరుస సినిమాలతో సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జ, ఇప్పుడు సినిమాలతో పాటు కొత్త ఫార్మాట్స్ వైపు కూడా దృష్టి పెట్టుతున్నారు. “ది ట్రైటర్స్ తెలుగు” ద్వారా ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వబోతున్నారు. ఈ రియాలిటీ షో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక కాన్సెప్ట్‌తో పెద్ద హిట్ అయ్యింది. అదే థ్రిల్, టెన్షన్ తెలుగు వెర్షన్‌లో కూడా ఉండబోతోంది. ఈ…

Read more
ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి Telugu News

ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి

వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. "రక్తం యొక్క ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని…

Read more
‘హ్యాపీ రాజ్’ ఫస్ట్ సింగిల్ అద్దిరా లెక్క రిలీజ్ Telugu News

‘హ్యాపీ రాజ్’ ఫస్ట్ సింగిల్ అద్దిరా లెక్క రిలీజ్

స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ “అద్దిరా లెక్క” సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్…

Read more