Skip to content

‘శివాలయం’ మూవీ ప్రారంభం

తెలుగు వెండితెరపై మరో భక్తి రస చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కనున్న నూతన చిత్రం ‘శివాలయం’ పూజా కార్యక్రమాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ప్రారంభమైంది. ఆచంట మహేష్ (రంగస్థలం ఫేమ్), కాంచన దీప్తిరెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌రెడ్డి నంది దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవునిపటాల సమక్షంలో నిర్వహించిన ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు, శ్రేయోభిలాషులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తొలి సన్నివేశానికి దిల్ రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఘర్షణ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. ప్రముఖ వ్యవసాయవేత్త కళ్లెం నరసింహారెడ్డి చిత్ర బృందానికి…

Read more
ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్ వేడుక Telugu News

ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్ వేడుక

తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిమ్ బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో, శ్రీకరణ్ – అనూష – షన్ను హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో భవ్యంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, సాహిత్య, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్విక ఆడియో అధినేత సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – “గతేడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపర్వం’ మంచి పేరు తెచ్చుకుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ‘తారకేశ్వరి’ ఆడియోను మా అన్విక ఆడియో సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు…

Read more