‘పెద్ది’ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది: బెంగళూరు ప్రెస్ మీట్ లో రామ్ చరణ్
రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. పెద్ది చిత్రం ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ…
