Skip to content
రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల… Telugu News

రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల…

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న విడుదల చేద్దామనుకున్నారు చిత్ర నిర్మాత దర్శకుడు చైతన్య మోటూరి. ఏప్రిల్‌ 17న దాదాపు తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధమవ్వటంతో సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా మేరకు ఈ చిత్రాన్ని మరో వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 24న సినిమా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ తెలియచేశారు. ఈ చిత్రం ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన రావటంతో రఘు…

Read more
‘రాకాస’ టికెట్ ధర రూ.100కి ఫిక్స్ Telugu News

‘రాకాస’ టికెట్ ధర రూ.100కి ఫిక్స్

జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేశారు. డిఫ‌రెట్ ప్రమోష‌నల్ స్ట్రాట‌జీతో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రం ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ ఫ‌న్‌టాస్టిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకెళ్తోంది. లేటెస్ట్‌గా మేక‌ర్స్ ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసే ప‌నిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్…

Read more
ఆహా లో ఏప్రిల్ 8 నుంచి ‘డార్క్ నైట్’ Telugu News

ఆహా లో ఏప్రిల్ 8 నుంచి ‘డార్క్ నైట్’

పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ తో చిన్న చిత్రాలలో పెద్ద విజయం సాధించింది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్‌గా, విధార్థ్ అలెక్స్‌గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా…

Read more
ఏప్రిల్ 24న ‘పరమపద సోపానం’ రిలీజ్ Telugu News

ఏప్రిల్ 24న ‘పరమపద సోపానం’ రిలీజ్

'అర్ధనారి' 'తెప్ప సముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అర్జున్ అంబటి. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' సంస్థ పై గణపర్తి నారాయణరావు తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద…

Read more
‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఏప్రిల్ 15న రిలీజ్ Telugu News

‘రావు బహదూర్’ ఫస్ట్ సింగిల్ ‘ఓ సుందరి’ ఏప్రిల్ 15న రిలీజ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా అందిస్తోంది. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బలమైన కథాంశాలతో, కంటెంట్‌ బేస్డ్ తెలుగు సినిమాలకు మద్దతుగా నిలిచే ఈ రెండు నిర్మాణ సంస్థలకు ‘రావు బహదూర్’ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత, టీం ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తున్నారు. స్మరణ్ సాయి స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ఏప్రిల్ 15న విడుదల కానుంది. సత్యదేవ్, దీపా థామస్‌లను రొమాంటిక్ సెటప్‌లో ప్రజెంట్ చేసిన సాంగ్…

Read more
వెంకటేష్ చేతుల మీదుగా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ట్రైలర్ లాంఛ్ Telugu News

వెంకటేష్ చేతుల మీదుగా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ట్రైలర్ లాంఛ్

టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు, అందమైన ఊరి వాతావారణం చూసేందుకు మా "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా చూడండి - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

Read more
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అందరికీ రిలేట్ అయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్: కృతి శెట్టి Telugu News

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అందరికీ రిలేట్ అయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్: కృతి శెట్టి

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. విగ్నేష్ శివన్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ‘ఉప్పెన’ తర్వాత పూర్తిస్థాయి లవ్…

Read more
అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!! Telugu News

అల్లు అర్జున్ కు సత్యదేవ్ జంగా బర్త్‌డే విషెస్ !!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలెంటెడ్ రచయిత సత్యదేవ్ జంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు రచయితగా పని చేసిన విషయం తెలిసిందే, త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సత్యదేవ్ జంగా రాబోతున్నారు, వాటి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

Read more
*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)* Telugu News

*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)*

*హైదరాబాద్, తెలంగాణ:** తెలంగాణకు చెందిన స్టార్టప్ **cognitivescore.ai**, వ్యవస్థాపకులు **కీర్తి కుమార్ జైన్** మరియు **విక్రమ్ సింగ్ నేగి**, సంప్రదాయ మార్కుల ఆధారిత మూల్యాంకనాన్ని మించి విద్యార్థుల మేధస్సును గుర్తించడానికి **CogniCHAMP India Scholarship – Telangana Edition** ను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ **3 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు** అందుబాటులో ఉంటుంది. పరీక్ష **2026 మే 2 లేదా 3 తేదీల్లో** 20 నిమిషాల **ఆన్‌లైన్ గేమిఫైడ్ అసెస్‌మెంట్** రూపంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు. **రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 26, 2026.** ఈ ప్రోగ్రామ్‌లో **Cognitive Quotient (CQ), Higher-Order Thinking, Foundational Literacy and Numeracy (FLN)**…

Read more
కొత్త సీరియల్స్‌   తీసుకొస్తున్నాం: చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర Telugu News

కొత్త సీరియల్స్‌ తీసుకొస్తున్నాం: చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర

డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చాయ్ బిస్కెట్ ఇటీవలే లాంచ్ చేసిన షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ సూపర్ సక్సెస్ సాధించింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చాయ్ షాట్స్’ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ కొత్త సీరియల్స్‌తో పాటు తెలుగు ఐకానిక్ సీరియల్స్‌ను కూడా చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ విశేషాలను వెల్లడిస్తూ ‘చాయ్ షాట్స్ కిట్టీ పార్టీ’ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో చాయ్ షాట్స్ కో-ఫౌండర్ శరత్ చంద్ర మాట్లాడుతూ…“అందరికీ నమస్కారం. డిసెంబర్‌లో చాయ్ షాట్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాం. అప్పటికి యాప్‌ను ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి…

Read more