‘ఆయా షేర్’ సాంగ్ 101 మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డు
న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్లు, సింగిల్ సింగిల్ 'ఆయా షేర్'కు వస్తున్న భారీ స్పందనతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ముఖ్యంగా, ఆయా షేర్ పాట భారీ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై మ్యాసీవ్ హైప్ ని క్రియేట్ చేసింది, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన హై-వోల్టేజ్ మ్యూజిక్ మరో స్థాయికి తీసుకెళ్లింది. 'ఆయా షేర్' విడుదలైన రోజు నుండి యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాట 101 మిలియన్+ వ్యూస్ సాధించి, నాని పాటలలోనే వేగంగా ఈ ఫీట్ సాధించిన పాటగా నిలిచింది…
