Skip to content

మిమ్మల్ని గౌరవించిన చిత్ర పరిశ్రమలను మీరు గౌరవించండి – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడే అవకాశాలు పొంది ఇదే పరిశ్రమలను కించపరిచేలా మాట్లాడుతున్న నాయికలను ఉద్దేశించి తనదైన శైలిలో పోస్ట్ చేశారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందిస్తూ - టాలీవుడ్ లో, సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న కొందరు నాయికలు కొన్నేళ్ల తర్వాత ఇదే పరిశ్రమను విమర్శించడం తగదు. సదరు నాయికలు ఇక్కడి కథలు, సంప్రదాయాలను తప్పుగా పేర్కొంటున్నారు. ప్రతి యాక్టర్ కు తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సద్విమర్శలు చేయకుండా మిమ్మల్ని ఆహ్వానించిన పరిశ్రమనే చిన్న చూపు చూసేలా మాట్లాడటం…

Read more

“మాయలేడి” చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని ప్రామిస్ చేస్తున్నా – హీరో, ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. "మాయలేడి" సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను…

Read more

‘దొంగ నా కొడుకు’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే ఫన్ ఎంటర్‌టైనర్: సుష్మితా శెట్టి

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మితా శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం.. సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది? -నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. కాకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ నుంచి 40 ఏళ్ల క్రితం…

Read more

రజనీకాంత్ ‘ధర్మన్’ లో శ్రీలీల గ్లింప్స్‌ రిలీజ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోకి మరో స్టార్ ను మేకర్స్ పరిచయం చేశారు. హీరోయిన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్‌లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో శ్రీలీ ఆకట్టుకునే అవతార్‌లో కనిపిస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన క్లాసికల్ మ్యూజిక్ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ““She’s the spark and she’s the pataka” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సినిమాలో శ్రీలీల పోషించబోయే పాత్ర ఎంతో సందడిగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. రాజ్ కమల్ ఫిల్మ్స్…

Read more

15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

థియేటర్లలో మంచి స్పందనను పొందిన షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్ నటిస్తున్న ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ చిత్రం మనోరమా మాక్స్‌లో అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. ఈ కామెడీ థ్రిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్ల నిమిషాలకు పైగా వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో ప్రత్యేకంగా మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ నాలుగు భాషల ప్రేక్షకులను అలరిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒక వినూత్నమైన కథాంశాన్ని హాస్యం ఇంకా ఊహించని ట్విస్టులతో అద్భుతంగా తెరకెక్కించింది. ‘ప్రేమలు’ చిత్రంలో అమల్ డేవిస్‌గా, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’లో జోయెల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగీత్…

Read more

“సమ్మర్ హాలిడేస్” చూస్తున్నప్పుడు పెద్దలు కూడా పిల్లలైపోయి ఎంజాయ్ చేస్తారు – కిరణ్ అబ్బవరం

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రీ…

Read more

‘కింగ్ 100’ నుంచి మహంతి ఝాన్సీ రాణిగా టబు బర్త్‌డే గ్లింప్స్ రిలీజ్

కింగ్ నాగార్జున అక్కినేని తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణిగా కనిపించనున్నారు. టబు పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్ కు నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్ ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్” అనే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, పవర్ ను…

Read more

‘టైసన్ నాయుడు’ నుంచి మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్ 6న రిలీజ్

యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను కిక్‌స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ ను నవంబర్ 6న విడుదల చేయనున్నారు. ఇది మాస్ ఫోక్ సాంగ్‌గా అలరించనుంది. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సంప్రదాయ ఫోక్ లుక్‌లో కనిపిస్తూ, కలర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో సందడి చేయడం పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది…

Read more

‘ఓం: చాప్టర్ 1’.. 20న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సిద్ధమైంది. నవంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనుంది. జాతీయ అవార్డులు అందుకున్న వెర్సటైల్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమరన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,కథనాలు, అద్భుతమైన నటన, హైఓల్టేజ్…

Read more

వీవీ వినాయక్ చేతులమీదుగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేయడంతో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా.. ముహూర్తపు షాట్‌కు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ క్లాప్ కొట్టారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి,…

Read more