‘కిల్లర్’కు ఓవర్సీస్‌లో భారీ బజ్
OMG Pictures చేతికి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ హక్కులు✅ జ్యోతి పూర్వజ్ #SuperSHE చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు సహా పలు దేశాల్లో విడుదల. హైదరాబాద్: వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక ముందడుగు పడింది. పూర్వాజ్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను OMG Pictures సొంతం చేసుకుంది. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో, THINK CINEMA బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘కిల్లర్’లో జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మహిళా ప్రధాన కథాంశంతో సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని…
