Skip to content

‘ఇట్లు అర్జున’లో ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుంది: హీరోయిన్ అనస్వర రాజన్

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇట్లు అర్జున్ మీరు తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ సినిమా అని విన్నాం. ఇందులో కీర్తి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?…

Read more

‘రామాయణం’ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా

భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాపై తమ ప్రశంసలు తెలియజేశారు. చిన్నతనంలో విన్న కథలు ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఇంత అద్భుతంగా ప్రాణం పోసుకోవడం ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని మహేష్ బాబు ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’లో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. వారి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా రణ్‌బీర్,…

Read more

‘ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి

అనుమానాల వలయాలు, మారుతున్న పొత్తులు, అంతులేని అనుమానాలను దాటుకుని.. మోసంతో కూడిన ఈ గేమ్‌లో పైచేయి సాధించిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42,77,000 ప్రైజ్ మనీ సొంతం హైదరాబాద్, నవంబర్ 6, 2026: ఎలాంటి అబద్ధాన్నైనా ఇట్టే పసిగట్టగలమనే నమ్మకంతో 20 మంది కంటెస్టెంట్స్ లలితా మహల్‌లోకి అడుగుపెట్టారు. వారాల పాటు సాగిన మర్డర్స్, బ్లాక్‌మెయిల్, తప్పుడు అంచనాలు, ఉత్కంఠభరితమైన ‘రింగ్ ఆఫ్ డౌట్’ రౌండ్ల తర్వాత ప్రైమ్ వీడియో ‘ది ట్రైటర్స్ తెలుగు’ తొలి సీజన్ అనూహ్యమైన ముగింపునకు చేరుకుంది. ఇన్నోసెంట్స్‌గా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన ఇద్దరు ప్లేయర్స్.. చివరికి గేమ్‌లోనే అతిపెద్ద మోసాన్ని విజయవంతంగా అమలు చేశారు. చివరి దశలో తమ తోటి కంటెస్టెంట్స్‌ను మించిపోయిన శ్రావ్య వర్మ, స్వీకర్…

Read more

‘అయిగిరి నందిని’ భక్తి గీతానికి గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చిన ‘మహాకాళి’

ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రం నుంచి మేకర్స్ తొలి పాట ‘అయిగిరి నందిని’ని విడుదల చేశారు. అమ్మవారి మహిమను కీర్తించే అత్యంత ప్రసిద్ధమైన, భక్తిశ్రద్ధలతో ఆలపించే ఈ స్తోత్రాన్ని శక్తిమంతమైన సంగీత రూపంలో ఆవిష్కరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ఎంతో విశిష్టమైన ఆదిశంకరాచార్యుల రచనకు గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు. అమ్మవారి ఉగ్రశక్తి, దివ్య తేజస్సు, అపారమైన శక్తి సామర్థ్యాలను కీర్తించే ఈ పాట పవర్‌ఫుల్ వోకల్స్, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన సౌండ్‌స్కేప్‌తో అలరిస్తోంది. తరతరాలుగా భక్తుల హృదయాల్లో నిలిచిన ఈ స్తోత్రానికి సరికొత్త శక్తిని జోడిస్తూ, దైవిక స్త్రీ శక్తికి, మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపానికి అద్భుతమైన నివాళిగా ‘అయిగిరి నందిని’ నిలుస్తోంది. ఇప్పటికే ‘మహాకాళి’ సినిమాపై భారీ…

Read more

“చంద్రయాన్” సినిమా ట్రైలర్ రిలీజ్

రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన "చంద్రయాన్" సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "చంద్రయాన్" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకు తమ స్పేస్…

Read more

GOYAZ 30వ స్టోర్ సికింద్రాబాద్ పాట్నీలో ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ GOYAZ తన 30వ స్టోర్‌ను సికింద్రాబాద్‌లోని పాట్నీ, ఆర్.పీ. రోడ్డులో వైభవంగా ప్రారంభించింది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ CH. ప్రీతి రెడ్డి గారు నవంబర్ 6 న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోయాజ్ షో రూమ్ నిర్వహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి తదితరులు పాల్గొన్నారు. కాలాతీతమైన కళాత్మక నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దక్షిణ భారతదేశంలో సిల్వర్ జ్యువెలరీ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్న GOYAZ, ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తన…

Read more

సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్,…

Read more

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సాయి దుర్గా తేజ్ – కిరణ్ నిశ్చితార్థ వేడుక!

టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్, కిరణ్‌తో తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నవంబర్ 5, గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో వీరి నిశ్చితార్థ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల,…

Read more

‘మహాకాళి’ సినిమా నుండి ‘అయిగిరి నందిని’సాంగ్ రిలీజ్

ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న చిత్రమిది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సారఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి తొలి పాట ‘అయిగిరి నందిని’ ని విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను భక్తి భావంతో ప్రారంభించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించి, స్వరపరిచిన మహాకాళి అమ్మవారికి అంకితమైన ఈ శాశ్వత స్తోత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పాట భక్తి భావం, పవర్ ఫుల్ వాయిస్, అద్భుతమైన విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ఆకట్టుకుంటోంది. సంగీత…

Read more

“సమ్మర్ హాలిడేస్”చూసాక ప్రతి ఒక్కరూ చైల్డ్ హుడ్ ను గుర్తుచేసుకుంటారు : నిర్మాత ధీరజ్ మిగిలినేనీ

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేబి…

Read more