నేను చేసే ప్రతి సినిమా తో డిస్ట్యూటర్స్ హ్యాపీ గా ఉండేలా చూసుకుంటాను. – నిర్మాత నీహారిక కొణిదెల
*నిహారిక చేసే సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను - ‘రాకాస’ బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌లో మైత్రి రవి* *ఆడియెన్స్ థియేటర్ల వరకు వచ్చి, సినిమాని చూసి, ఇంత పెద్ద హిట్ చేశారు - ‘రాకాస’ బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్‌లో బ్రహ్మాజీ* మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన…
