Skip to content
‘కొరియన్ కనకరాజు’ నుంచి  ‘‘కమ్సాహంనిదా’  పాట రిలీజ్ Telugu News

‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘‘కమ్సాహంనిదా’ పాట రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ 'కమ్సాహంనిదా'ను విడుదల చేసింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా 'కమ్సాహంనిదా' అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి…

Read more
మంగ్లీ కేసుతో నాకు  సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల Telugu News

మంగ్లీ కేసుతో నాకు సంబంధం లేదు – డైరెక్టర్ వేణు ఊడుగుల

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వేణు ఊడుగుల స్పందిస్తూ - గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా…

Read more
విజయ్, రశ్మికకు  సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన “రణబాలి” మేకర్స్ Telugu News

విజయ్, రశ్మికకు సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవలే విజయ్, రశ్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ కొత్త జంట "రణబాలి" సెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విజయ్, రశ్మికకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరిపారు. కేక్ కట్ చేయించి, హ్యూపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ అండ్ మిసెస్ రణబాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో…

Read more
శ్రీకాకుళంలో  ‘గోయాజ్’   జ్యువెలరీ స్టోర్   ప్రారంభo Telugu News

శ్రీకాకుళంలో ‘గోయాజ్’ జ్యువెలరీ స్టోర్ ప్రారంభo

నటి నేహా శెట్టి చేతుల మీదుగా గోయాజ్ 25వ (సిల్వర్ జూబ్లీ) స్టోర్ ప్రారంభోత్సవం. భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన 'గోయాజ్' (GOYAZ), తన విజయయాత్రలో భాగంగా 25వ మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో తన సిల్వర్ జూబ్లీ స్టోర్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ సినీ నటి నేహా శెట్టి ఈరోజు (ఏప్రిల్ 11) ఉదయం 10:41 గంటలకు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న గోయాజ్, వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. సుమారు 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన డిజైన్లు, మునుపెన్నడూ చూడని…

Read more
హరుడు సినిమాని ఎంజాయ్ చేస్తారు:  హీరో వెంకట్ Telugu News

హరుడు సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరో వెంకట్

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు…

Read more
17న  “కాలగమనం” సినిమా  రిలీజ్ Telugu News

17న “కాలగమనం” సినిమా రిలీజ్

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "కాలగమనం". సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో "కాలగమనం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ - "కాలగమనం" సినిమాను మా డైరెక్టర్ సుధాకర్ బుర్రి గారు బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసే టైమ్ లో అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశాను. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా…

Read more
హీరో ఆర్యా పుట్టినరోజు సందర్భంగా ‘ రంజీ ‘ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

హీరో ఆర్యా పుట్టినరోజు సందర్భంగా ‘ రంజీ ‘ ఫస్ట్ లుక్ రిలీజ్

ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. అకృతి నంద సమర్పణలో శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తయింది. హీరో ఆర్యా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రంజీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంటెన్స్‌, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపించిన ఆర్యా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఆయన ధరించిన క్యాజువల్ కాస్ట్యూమ్ ఈ లుక్‌కు మరింత రియలిస్టిక్‌, రిలేటబుల్ వైబ్ తీసుకొచ్చింది. పాత్ర ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతుందో ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ చిత్రంలో…

Read more
‘డెకాయిట్‌’తో మరో సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ – హీరో అడివి శేష్ Telugu News

‘డెకాయిట్‌’తో మరో సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ – హీరో అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హైదరాబాద్ లో ప్రేక్షకులతో కలసి ఈ చిత్రాన్ని వీక్షించిన చిత్ర యూనిట్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్‌లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. మీ అందరినీ కలవడం…

Read more
బైకర్ సినిమాని ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి థ్యాంక్యూ – ఛార్మింగ్ స్టార్ శర్వా Telugu News

బైకర్ సినిమాని ఆదరిస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి థ్యాంక్యూ – ఛార్మింగ్ స్టార్ శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ ని నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు…

Read more
రవిబాబు ‘రేజర్’ మే 8న రిలీజ్ Telugu News

రవిబాబు ‘రేజర్’ మే 8న రిలీజ్

తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ 'రేజర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’తో టెన్షన్, సైకాలజికల్ వైలెంట్ యాక్షన్ తో కూడిన డార్క్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగానే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తూ, ఈ సినిమాకు తనదైన రా టచ్ ఇచ్చారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి…

Read more