డెకాయిట్’ లాంటి మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉంది: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ 'డెకాయిట్. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డెకాయిట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది ? -చాలా హ్యాపీ. ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్…
