Skip to content
‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల Telugu News

‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు,…

Read more
“పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – చాణక్య, చైతన్య, చరణ్, మేఘ శ్యామ్ Telugu News

“పళ్లిచట్టంబి” తెలుగులో బ్లాక్‌బస్టర్ అవుతుంది – చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మలయాళంలో "పళ్లి చట్టంబి" సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రేపు (ఈనెల 17న) తెలుగులో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘ శ్యామ్ పాల్గొన్నారు. ఈ…

Read more
ఆహాలో “పోచమ్మ” వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్మాం -కవిత Telugu News

ఆహాలో “పోచమ్మ” వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్మాం -కవిత

*ఈనెల 17వ తేదీ నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు వస్తున్న "పోచమ్మ" వెబ్ సిరీస్* ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించారు. "పోచమ్మ" వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్…

Read more
Ram Charan in Peddi movie — official poster, directed by Buchi Babu Sana, releasing June 2026

రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా — జూన్ 2026 లో థియేటర్లకు | Ram Charan Peddi June Release

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి, రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్‌కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదల దిశగా ముందుకు సాగుతోంది. సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం ఇప్పుడు అధికారికంగా ధృవీకరించింది. మేకర్స్ నుండి వచ్చిన ఒక అధికారిక…

Read more
‘మిస్టర్ ఎక్స్’ స్పై యాక్షన్ థ్రిల్లర్: హీరో ఆర్య Telugu News

‘మిస్టర్ ఎక్స్’ స్పై యాక్షన్ థ్రిల్లర్: హీరో ఆర్య – Arya and Gautham Karthik in Mr. X movie — spy action thriller releasing April 17 2026

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్ లో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆర్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకలో మీ…

Read more
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్: నిర్మాత శ్రీనివాసరావు Telugu News

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్: నిర్మాత శ్రీనివాసరావు

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ చిత్రంతో మాస్ అవతార్‌లో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు, శౌర్యను మునుపెన్నడూ లేని విధంగా ఇంటెన్స్‌గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మీ జర్నీ గురించి? -ఆది సాయి కుమార్ ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. నిర్మాతగా బ్యాడ్ బాయ్ కార్తీక్ మా ఫస్ట్ సినిమా. సినిమా చాలా బాగా…

Read more
మహేష్ బాబు లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ Telugu News

మహేష్ బాబు లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్

దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. .'ఉయ్య్ అమ్మ' పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబుఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్ల విడుదలతోనే ఇప్పటికే ఆసక్తి రేకెత్తింది. ఈ రోజు, సూపర్ స్టార్ మహేష్…

Read more
‘వాలా Ⅱ’ చిత్రం ఏప్రిల్ 24న తెలుగులో రిలీజ్ Telugu News

‘వాలా Ⅱ’ చిత్రం ఏప్రిల్ 24న తెలుగులో రిలీజ్

కేరళ, ఇతర ప్రాంతాల్లోనూ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల రూపాయల మైల్ స్టోన్ ని అధిగమించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయ పరంపరను…

Read more
‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ Telugu News

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథగా నిలిచింది. డైరెక్ట‌ర్ మోహిత్ సూరి, నిర్మాత క్ష‌య్ విధాని(య‌శ్ రాజ్ ఫిల్మ్స్ సి.ఇ.ఒ), అలాగే జెన్ Z స్టార్స్ అహ‌న్ పాండే, అనీత్ ప‌ద్దా క‌ల‌యిక‌లో మ‌రోసారి ఇంటెన్స్ ల‌వ్ స్టోరీతో మ‌న ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణ‌యించ‌లేదు. హృద‌యాన్ని హ‌త్తుకునే క‌థ‌నం, మ‌ర‌చిపోలేని మెలోడీల‌తో ఈ సినిమా ఓ ప్ర‌త్యేక‌మైన సినీ అనుభ‌వాన్ని త‌ప్ప‌కుండా అందిస్తుంద‌నే హామీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన సైయారా విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న‌ను…

Read more
‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌ Telugu News

‘రాకా’లో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోన్న అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్‌గా ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ నుంచి వ‌చ్చిన అప్‌డేట్‌ భారతదేశ‌మంత‌టా ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన‌, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాల‌ను లార్జ్ స్కేల్‌లో రూపొందించే ఫిల్మ్ మేక‌ర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువ‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ అంత్యంత ప్ర‌భావంత‌మైన‌, డైన‌మిక్ స్టార్‌. ఆయ‌నకు…

Read more