Skip to content
గోదారి గట్టుపైన’  అందరికీ కనెక్ట్ అయ్యే  లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ Telugu News

గోదారి గట్టుపైన’ అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ: మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ మ్యూజిక్ జర్నీ గురించి? -మాది హనుమకొండ, వరంగల్. మా నాన్నగారు సంగీతకారుడు. ఆయన ఫ్లూట్, కీబోర్డ్ ప్లే చేస్తారు. అక్కడ మాకు స్టూడియో ఉంది. మా నాన్నగారి దగ్గర నేను కీబోర్డ్ నేర్చుకున్నాను. షార్ట్ ఫిలిమ్స్‌కు పనిచేస్తున్నప్పుడు…

Read more
డెకాయిట్’ విజయం గొప్ప సంతృప్తిని ఇచ్చింది  :  అడివి శేష్ Telugu News

డెకాయిట్’ విజయం గొప్ప సంతృప్తిని ఇచ్చింది: అడివి శేష్

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్‌బస్టర్ ‘డెకాయిట్’. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు కొంతమంది కలిశారు. తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు…

Read more
#SVC63 మూవీ  మొదటి షెడ్యూల్  ముంబైలో ప్రారంభం Telugu News

#SVC63 మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. #SVC63 ప్రాజెక్టు ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్…

Read more
మైసా’ కోసం బ్యాంకాక్‌లో రోజూ 8 గంటల శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న Telugu News

మైసా’ కోసం బ్యాంకాక్‌లో రోజూ 8 గంటల శిక్షణ తీసుకుంటున్న రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించగా, ఇప్పుడు రష్మిక ఆఫ్ స్క్రీన్ డెడికేషన్ అంచనాలను మరింత పెంచుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించిన 'మైసా'లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు రూపొందుతున్నాయి. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతోంది. కథ విన్న తర్వాత రష్మిక…

Read more
‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ Telugu News

‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు, తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ…

Read more
వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం Telugu News

వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం

వైల్డ్ వాటర్స్‌లో భారతదేశంలో తొలిసారిగా వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఇమర్సివ్ 360° డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లి లో ప్రారంభం వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360° డోమ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ డోమ్‌ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఏండి కిలారు సందీప్ మరియు కిలారు అదితి పాల్గొన్నారు. కృష్ణ సందీప్ కిలారు మరియు స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్‌లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్‌లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది. ఈ సందర్బంగా ఎండి…

Read more
విజయ్ దేవరకొండ మూవీ  ఫస్ట్ లుక్ పోస్టర్  రిలీజ్‌ Telugu News

విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌

* హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్* ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన…

Read more
రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసిన ఆగాదం అనుకూలం  ట్రైలర్ Telugu News

రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేసిన ఆగాదం అనుకూలం ట్రైలర్

ఐటీ కంపెనీ లో జాబ్ చేసుకుంటూ సినిమా మీద వున్న ప్యాషన్ తో అందరు కొత్త నటి నటులతో చేసిన ప్రయత్నం ఈ ఆగాదం అనుకూలం మూవీ, ఈ మూవీ ట్రైలర్ ని పద్మ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు చూసి మూవీ టీమ్ కి తన శుభాకాంక్షలు తెలిపి భసవిష్యత్తు లో మరిన్ని సినిమాలు తీయాలని మూవీ టీమ్ ని అభినందించారు. ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓ టి టి అమెజాన్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతుంది అని మూవీ టీమ్ తెలీపింది అలాగే తెలుగు ప్రేక్షకులు మా మూవీ ని త్వరలో చూసి మా ప్రయాతన్ని సపోర్ట్ చేయవలిసింది గా కోరారు. తారాగణం: కియాన్,ప్రవీణ్,వినయ్,తిలక్,సౌందర్య లహరి,మధు వర్షిత,మధు…

Read more
ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ Telugu News

ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్

-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్) -ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) -ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ -భారతీయ సినిమాకు విశిష్ట సేవలు అందించిన కమల్ హాసన్, ఏ.ఆర్. రెహ్మాన్‌లకు ప్రత్యేక పురస్కారాలు -లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న వెటరన్ హీరోయిన్ రేఖ ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుక 12 భారతీయ భాషల చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వైభవంగా నిర్వహించారు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్) అవార్డు అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’…

Read more
‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్ Telugu News

‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ముందు ఎక్కడ ‘పాపం ప్రతాప్’ అవుతానేమో అనే భయం…

Read more