Skip to content
సంచలనం సృష్టిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్ Telugu News

సంచలనం సృష్టిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త పోస్టర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళేలా కొత్త పోస్టర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్ కి ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి ఈ చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది. ప్రారంభం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రచార చిత్రాలు సంచలనంగా మారి, అన్ని…

Read more
“రుక్మిణి” మూవీ టీజర్ లాంఛ్ Telugu News

“రుక్మిణి” మూవీ టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ "రుక్మిణి" టీజర్ లాంఛ్ నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా "రుక్మిణి". ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా "రుక్మిణి" మూవీ టీజర్ విడుదల చేశారు. అనంతరం రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ - రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో…

Read more
AAFA Expands : Rayalaseema District Committees Officially Formed Telugu News

AAFA Expands : Rayalaseema District Committees Officially Formed

The Allu Arjun Fans Association (AAFA) continues to strengthen its commitment toward social responsibility and organized fandom with the official formation of district committees across the Rayalaseema region of Andhra Pradesh. Inspired by Icon Star Allu Arjun’s vision — “One Good Deed Every Year” — the association has expanded its organizational structure to ensure impactful community engagement beyond cinema celebrations. Expansion Across Rayalaseema As part of this initiative, new AAFA district committees have been successfully constituted in: Nellore,Kadapa ,Kurnool, Anantapur…

Read more
ఘనంగా విజయ దేవరకొండ– రష్మిక మందన్నా పెళ్లి Telugu News

ఘనంగా విజయ దేవరకొండ– రష్మిక మందన్నా పెళ్లి

హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా గురువారం పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్‌. తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇద్దరూ. వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వివాహానికి ఇరు కుటుం» సభ్యులతో పాటు అతికొద్ది మంది ముఖ్యమైన సన్నిహితులు హాజరయ్యారు. 2025 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్న విజయ్‌–రష్మికలు గురువారం ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో వీరి పెళ్లి రిసెప్షన్‌ని ఏర్పాటు చేశారు. ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి సినిమాల్లో…

Read more
మార్చి 1న   ‘రాకాస’ టీజర్  విడుదల Telugu News

మార్చి 1న ‘రాకాస’ టీజర్ విడుదల

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. https://www.instagram.com/p/DVOGg_ikV_T ‘రాకాస’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. ‘రాకాస’ గ్లింప్స్‌కి అయితే నెక్ట్స్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది…

Read more
9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న  ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్ Telugu News

9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలైన కొద్దిసేపటికే ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో 9 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. భారత్, యూఏఈలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఒక తెలుగు పాటకు ఈ స్థాయి అంతర్జాతీయ ఆదరణ రావడం విశేషం…

Read more
వెంకటేష్,  కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్‌మెంట్ Telugu News

వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్‌మెంట్

బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. F2, F3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే MSGలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్…

Read more
‘సన్ ఆఫ్’  ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. – నిర్మాత, హీరో సాయి సింహాద్రి Telugu News

‘సన్ ఆఫ్’ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం.. – నిర్మాత, హీరో సాయి సింహాద్రి

సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు అశోక్ కుమార్, రామ సత్య నారాయణ రాజు, లైన్ వెంకట్, కన్నా రవి, రామకృష్ణ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. నిర్మాత, హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘సతీష్ గారు ‘సన్ ఆఫ్’ కథను నాకు చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఆయన చెప్పిన కథను విన్న తరువాత నా జీవితంలో జరిగినట్టుగానే ఉంది కదా అని…

Read more
విష్ణు విన్యాసం’  రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు:   శ్రీ విష్ణు Telugu News

విష్ణు విన్యాసం’ రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీరు గ్రహాలని, జాతకాలని నమ్ముతారా? -అన్ని ఫాలో అవ్వను, కానీ మనం చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నిటిని ఫాలో అవుతాను. పర్సనల్ గా నాకైతే ఫలానా టైము ఫలానా నెంబర్లు…

Read more
‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రా రా మార్చి 2న రిలీజ్ Telugu News

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రా రా మార్చి 2న రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది భారీ హాలిడే సీజన్ షోడౌన్ కు వేదికగా నిలుస్తోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్దిలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి…

Read more