Skip to content

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా శివాజీ

ప్రేక్షకులు నటుడిగా తనకు ఇచ్చిన గుర్తింపును బాధ్యతగా ఫీలయ్యి, వాళ్లను వైవిధ్యమైన పాత్రలతో, కంటెంట్‌ ఉన్న సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటారు.. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపు…

Read more

జీరో బడ్జెట్ లఘు చిత్రం “రీ-వాల్యుయేషన్”

"అమ్ములు, ది గిల్ట్, యాని-'మేల్', డియర్ ఫ్యూచర్ మి" వంటి బ్యాక్ టు బ్యాక్ షార్ట్ ఫిలిమ్స్ తో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తాజాగా తెరకెక్కించిన లఘు చిత్రం "రీ-వాల్యుయేషన్" (Re-Valuation). "సెకండ్ ఛాన్స్ ఎట్ లవ్" అనే ట్యాగ్ లైన్ తో జీరో బడ్జెట్ లో తెరకెక్కించిన, 12 నిమిషాల లోపు నిడివి కలిగిన ఈ లఘు చిత్రంలో సురేష్ జగన్నాధం - అనుశ్రీ జంటగా నటించారు. తను రూపొందించే ప్రతి చిత్రంలోనూ కచ్చితంగా నటించే ధీరజ అప్పాజీ... 'రీ-వాల్యుయేషన్"లో టైటిల్ జస్టిఫై చేసే అతిథి పాత్ర పోషించారు!! తెరపై కనిపించకుండా... ఫోన్ లో వినిపించే పాత్రలకు లక్ష్మీ పెండ్యాల,…

Read more

‘అమీర్ లోగ్’ నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ పాట విడుదల

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో చిత్ర బృందం "సీదా హెలికాప్టర్ షాట్" అనే పాటను విడుదల…

Read more

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం వారాహి అమ్మవారి, ప్రేక్షకుల ఆశీస్సులతో ఘనవిజయం సాధించాలి: హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్ర బృందం వారాహి అమ్మవారి…

Read more

#KJQ (కింగ్ జాకీ క్వీన్) ఆగస్టు 7న రిలీజ్

విభిన్న కథాంశాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలను అందుకుంటున్న నిర్మాత సుధాకర్ చెరుకూరికి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం #KJQ – King Jackie Queen ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నూతన నటి శశి ఓదెల పరిచయం అవుతుండగా, యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూశారు. ఆయన సినిమాపై ఉన్న పాషన్, విజన్ కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు…

Read more

‘పళ్ళబురుసు’ అనౌన్స్‌మెంట్- 2026 ఆగస్టు14న గ్రాండ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు'ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా…

Read more

‘Oka Court Case’ Movie Review & Rating

Produced under the Open Eyes Entertainment banner and presented by Nagesh Pudi and Mukesh Pudi, Oka Court Case stars Suryaansh , Tanisha Mishra, Prithvi, Satya Krishnan, Dayanand Reddy, Mukthar, Apoorva, and others. The film hit theatres on July 17. Here’s our review. Story Tollywood has witnessed countless films revolving around love, heartbreak, betrayal, and revenge. However, Oka Court Case brings a refreshing twist to this familiar genre. The story follows an ordinary young man who, after being betrayed in love,…

Read more

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

దశాబ్దానికి పైగా కాలంగా శరత్ చంద్ర నాయుడు తెలుగు సినీ పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల మార్కెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాల వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన ప్రచార కార్యక్రమాలకు తోడ్పడిన అనంతరం, ఇప్పుడు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలో విజయవంతంగా అడుగుపెట్టారు. ఆయన తొలి నిర్మాణమైన ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సీరిస్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది. ఈ వెబ్‌సీరిస్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. నిర్మాతగా ఆయన ప్రయాణానికి మంచి శుభారంభాన్ని అందించింది. ఈ సిరీస్‌ను నిర్మించడం మాత్రమే కాకుండా, దర్శకుడు వినోద్ మరియు రచయితల బృందంతో కలిసి సిరీస్‌లోని పలు భాగాలకు రచనలో కూడా శరత్ చంద్ర నాయుడు కీలక సృజనాత్మక సహకారం అందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలపై, కథనంపై…

Read more

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "కళ్యాణం కమనీయం జీవితం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ - "కళ్యాణం కమనీయం జీవితం"…

Read more

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘MRP – నీకెంత నాకెంత’

నటీనటులు: నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కాశిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నందగోపాల్, స్నేహా సింగ్ రచన – దర్శకత్వం – నిర్మాణం: శ్రవణ్ జేష్ఠసంగీతం: అజయ్ అరసాడఛాయాగ్రహణం: రాకేష్ కొలాంచిఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ గాదిరాజుపీఆర్‌వో: కోయ దినేష్ పంచజన్య ఫీచర్స్ సమర్పణలో నరేష్ అగస్త్య హీరోగా, డోనల్ బిష్ట్ హీరోయిన్‌గా తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ థ్రిల్లర్ 'MRP – నీకెంత నాకెంత'. శ్రవణ్ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ, థ్రిల్, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం. కథ మను…

Read more