Skip to content

“ఒరిజినల్ మాన్ స్టర్” మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తో ఆసక్తి రేపుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ కన్నడ చిత్ర పరిశ్రమలో లెజెండ్ గా ప్రేక్షకాభిమానం పొందిన శాండల్ వుడ్ కింగ్ డా.శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "ఒరిజినల్ మాన్ స్టర్". ఈ క్రేజీ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆర్ చంద్రూ రూపొందిస్తున్నారు. ఆర్ సి స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆనంద్ పండిట్ సమర్పణలో యమున చంద్రూ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. "ఒరిజినల్ మాన్ స్టర్" సినిమా ఫస్ట్ లుక్,…

Read more

‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది. సుదీప్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2, 2026న ఈ ప్రచార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. తాజాగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్…

Read more

నాగార్జున మైల్‌స్టోన్ మూవీ కి ‘కింగ్ 100’ టైటిల్

కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం #కింగ్ 100, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో, రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని…

Read more

ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ ని కలిసిన సంగీత దర్శకుడు కోటి

ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్ గా ఎంపికైన శ్రీధర్ వర్మ గారిని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సాహిత్య పరంగా తన వంతు సేవను అందిస్తానని కోటి అన్నారు. చైర్మన్ శ్రీధర్ వర్మ గారు, సంగీత దర్శకుడు కోటి కలిసి ఈ విషయాలపై చర్చలు జరిపారు. ఎస్విబిసి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని కోటి ఆకాంక్షిస్తూ ఆయనను కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ గారు సంగీత దర్శకుడు కోటి గారిని సత్కరించడం జరిగింది.

Read more

‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ముగ్గురు కోతులు’ అంటూ సాగిన ఈ వీడియో సాంగ్‌‌లో ముగ్గురు హీరోలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. బ్యాచిలర్, సింగిల్ లైఫ్‌లు ఎలా ఉంటాయో ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తుంది. యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్‌గా సినిమా…

Read more

వైభవంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో . ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల మాట్లాడుతూ - ‘ధర్మస్థల నియోజకవర్గం’ చాలా మంచి మూవీ. సెప్టెంబర్…

Read more

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టిన హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు రాఖీ కట్టి పండుగ సెలబ్రేట్ చేశారు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ. ఈ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఈ సందర్భంగా ఎస్ కేఎన్ స్పందిస్తూ - చెన్నై లవ్ స్టోరీ జర్నీలో శ్రీ గౌరి ప్రియ రూపంలో నాకొక తమ్ముడు దొరికాడు. సినిమా పట్ల ఆమెకున్న ప్యాషన్, డెడికేషన్ మా మధ్య స్నేహాన్ని పెంచాయి. తమ్ముడు శ్రీ గౌరి ప్రియకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను, ఆమె రాబోయో సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా సాయి రాజేష్ తో కలిసి ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్…

Read more

మహేంద్రగిరి వారాహి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది: డైరెక్టర్ వెంకీ అట్లూరి

మహేంద్రగిరి వారాహి పై నాకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలో చూస్తారు: హీరో సుమంత్ సుమంత్, సిద్దు జొన్నలగడ్డ, సంతోష్ జాగర్లపూడి, లక్ష్మణ్, కలిపు మధు, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ & బ్రిడ్జ్ ఫిల్మ్స్ ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్ లాంచ్ 'మహేంద్రగిరి వరాహి’ ట్రైలర్ లో సర్‌ప్రైజ్‌ చేసిన స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్‌ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్…

Read more

పూరి జగన్నాథ్ చేతుల మీదుగా “చకోర- లూనార్ లవ్ బర్డ్” మోషన్ పోస్టర్ రిలీజ్

అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్ రిలీజ్ చేస్తున్న మూవీ శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో లేబుల్ టి సిరీస్ రిలీజ్ చేయబోతోంది. ఇప్పటిదాకా తెలుగు తెరపై వచ్చిన…

Read more

‘భోగి’ నుంచి రాఖీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

'చార్మింగ్ స్టార్' శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాఖీ పండుగను పురస్కరించుకుని ‘భోగి’ నుంచి రాఖీ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్‌లో శర్వా పల్లెటూరి కుర్రాడి అవతార్ లో కనిపించారు. పోస్టర్‌లో పల్లెటూరి వాతావరణం, ఆత్మీయమైన…

Read more